నసురుల్లాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ పిలుపు మేరకు రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 15 వేలు చొప్పున రైతు భరోసా కల్పించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 12 వేల రూపాయలను ఉపసరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో. నర్సింలు గౌడ్, చుంచు శేఖర్, మోసిన్, అల్లం గంగారం, …
Read More »సంక్షేమ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బీర్కూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట / కోనాపూర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతితో పాటు 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజినల్ కో ఆర్డినేటర్ గంగారం నాయక్, ప్రిన్సిపల్ ఎల్ శ్యామలాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు …
Read More »జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతా…
నసురుల్లాబాద్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతానని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల రామాలయం కళ్యాణ మండపంలో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా వేణుగోపాల్ గౌడ్ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సమస్యలపై అనుతం పోరాడుతానని నేటి …
Read More »బీర్కూర్ రైతులతో మాట్లాడిన మంత్రి
బీర్కూర్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సన్న వడ్లకు అందిస్తున్న బోనస్ ను రైతులు సద్వినియోగం చేసుకున్నందుకు హర్షణీయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుండి వర్చువల్ గా బిర్కూర్ రైతులతో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండిరచిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించడం జరుగుచిన్నదని తెలిపారు. …
Read More »యువకునిపై చిరుత దాడి
బాన్సువాడ, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన వడ్ల విజయ్ అనే యువకునిపై శుక్రవారం మధ్యాహ్నం చిరుతపులి దాడి చేసి గాయపర్చడం కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్ల విజయ్ ప్రతి రోజు మాదిరిగా మంజీరా నది గట్టున గల పొలంలో పని చేసేందుకు వెళ్ళి పొలం గెట్టు వద్ద వంగి పని చేస్తుండగా …
Read More »సంగం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం..
నసురుల్లాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రులాబాద్ మండలంలోని సంగం గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి (నందు) మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డికి ప్రజలు ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన …
Read More »టిఆర్‌ఎస్ నాయకుల ప్రచారం
బీర్కూర్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం 177 బూత్ పరిధిలోని 11, 12 వార్డులలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పోగు నారాయణ, అబ్దుల్ అహ్మద్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగింది. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. టిఆర్‌ఎస్ పార్టీ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని అనేక సంక్షేమ కార్యక్రమాలు …
Read More »మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి
బీర్కూర్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39 వ వర్ధంతిని మంగళవారం బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయిని శంకర్ మాట్లాడుతూ పేదరికం పారద్రోలెందుకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారన్నారు. బ్యాంకులను జాతీయ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడు, …
Read More »బీఅర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం…
బీర్కూర్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరవై ఏండ్లలో కూడా జరగని అభివృద్ధి కేవలం ఆరేండ్లలో చేసిన పార్టీ ఏదైనా ఉంటే భారతదేశంలోనే అది బీఆర్‌ఎస్ పార్టీయే అని తెలంగాణ ఉద్యమ రధసారధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యం అని, బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని రాబోయే రోజుల్లో కూడా మరింత …
Read More »ప్రచార పర్వం ప్రారంభం
బీర్కూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ గత పది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ,..పది సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మన బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శానసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసారని, రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందాయని, అభివృద్ధి …
Read More »