నసురుల్లాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996 ` 97, 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దూర్కి ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు ప్రింటర్ బహుకరించారు. పాఠశాల సౌకర్యార్థం ఈ ప్రింటర్ మరియు కలర్ జిరాక్స్ ఎంతగానో …
Read More »బీర్కూర్‌లో బిజెపి దీక్ష
బీర్కూర్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రీతి నాయక్ మృతి విషయంలో దీక్షకు మద్దతుగా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు. ప్రీతి నాయక్ మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని, రోజుకో ప్రకటన చేస్తూ కేసు ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి …
Read More »ఉదయం వాకింగ్‌కు వెళ్లి….
బీర్కూర్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉదయం వాకింగ్‌కు వెళ్లి మృత్యుఒడిలోకి చేరిన విషాద ఘటన సోమవారం ఉదయం బీర్కూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంభ సభ్యుల కథనం ప్రకారం బీర్కూర్ గ్రామానికి చెందిన రోషన్ (24) ప్రతిరోజు ఉదయం వాకింగ్ వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం కూడ ఉదయం బీర్కూర్ బాన్సువాడ ప్రధాన రహదారిపై వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని …
Read More »బీర్కూర్లో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు
బీర్కూర్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలోని విలువైన రాగి తీగలు, ఆయిల్ చోరీలకు పాల్పడిన ముఠా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగుతున్నట్లు సమాచారం. బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవ వేడుకల్లో ట్రాన్స్‌కో అధికారులు, పోలీస్‌లు నిమగ్నం కాగా, ఇదే అదునుగా చూసుకొని ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు బీర్కూర్ మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 8 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి …
Read More »మార్చి 1న బీర్కూర్‌కు సిఎం కెసిఆర్
బీర్కూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి మార్చి 1న సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వెంకన్న కొండపై జిల్లా అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్. వి పాటిల్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
Read More »బీర్కూర్‌లో హత్ సే హత్ జోడో
బీర్కూర్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం బీర్కూరు మండలంలోని దామరంచ, అన్నారం, చించోలి,కిష్టాపూర్, బీర్కూర్ గ్రామాలలో హత్ సే హత్ జోడో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిర్వహించిన …
Read More »కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
బీర్కూర్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మండల పంచాయతీ అధికారి రాము అన్నారు. మండలంలోని రాములగుట్ట తండాలో శుక్రవారం గ్రామ సర్పంచ్ గోపాల్‌తో కలిసి పథకాన్ని ప్రారంభించారు. గ్రామంలోని కంటి సంభధిత సమస్యలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంధి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read More »నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు…
బీర్కూర్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి వేడుకలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతు స్వాతంత్య్ర సమరయోధులు దేశ భక్తులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటాన్ని విద్యార్థులకు, యువతకు తెలియజేస్తూ మరింత ముందుకు వెళతామన్నారు. …
Read More »ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం
నసురుల్లాబాద్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో శనివారం కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ పొడిగించినందుకుగాను భాజపా నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు హాన్మాండ్లు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన …
Read More »ప్రమాద బీమా చెక్కు అందజేత
బీర్కూర్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూరు మండల కేంద్రానికి చెందిన ధూళిగ లింగమయ్య ఇటీవల ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఉపాధి హామీ తరపున రెండు లక్షల చెక్కును, వైద్య ఖర్చులు క్రింద 73 వేల 223 రూపాయలను మంగళవారం ఎంపీపీ తిలకేశ్వరి రఘు, మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షుడు …
Read More »