birkoor

ఘనంగా పోచారం సురేందర్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

బీర్కూర్‌, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాండ్ల సంతోష్‌ ఆధ్వర్యంలో పోచారం కాలనీ యూత్‌ సభ్యులు పోచారం సూరేందర్‌ రెడ్డి జన్మదిన వేడుకలు పోచారం కాలనీలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌చేసి పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో గాండ్ల సంతోష్‌, మన్నన్‌, ఫిరోజ్‌, చింటూ, మైముద్‌, మొయిజ్‌, సమీర్‌ కాలోని వాసులు పాల్గొన్నారు.

Read More »

నసురుల్లాబాద్‌లో సైబర్‌ నేరాలపై అవగాహన

నసురుల్లాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల పరిధిలోని, బొమ్మందేవ్‌ పల్లి ఎక్స్‌ రోడ్‌ నెమిలి, సాయిబాబా ఆలయం, వద్ద శుక్రవారం రోజు, ఎఎస్‌ఐ అభిబ్‌ బేగ్‌ సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఎస్‌ఐ మాట్లాడుతూ సైబర్‌ నేరగలనుంచి జాగ్రత్తగా ఉండాలని, అనుమాన కాల్స్‌ వస్తే, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని, వారు మీకు ఫోన్‌ చేసి …

Read More »

బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలి

బీర్కూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా నసురుల్లాబాద్‌ మండలం పర్యటన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనుమాజిపేట్‌, పోతంగల్‌ మండలాలుగా ప్రకటించిన స్పీకర్‌ పోచారం, అదేవిధంగా బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు మాలాద్రి రెడ్డి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చందూరి హనుమండ్లు, అసెంబ్లీ …

Read More »

వికలాంగుడిని కాలితో తన్నడం విచారకరం

బీర్కూర్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహబూబ్‌ నగర్‌ లోని హన్వాడ మండలం పులుపోనిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వికలాంగుడిని కాలితో తన్నిన సర్పంచ్‌ ఘటనపై కామారెడ్డి జిల్లా అంధ ఉపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శి గైని సంతోష్‌ విచారం వ్యక్తం చేశారు. ఆ గ్రామ సర్పంచ్‌ను సస్పెండ్‌ చేసిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట రావు నిర్ణయాన్ని స్వాగతించారు. సమాజంలో వికలాంగులపైన జరుగుతున్న అన్యాయలకు సరైన …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

నసురుల్లాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లబాద్‌ మండలం దుర్కి గ్రామంలో గత శని వారం మరణించిన జింక సాయిరాజ్‌ కుంటుబాని కేంద్ర స్వతంత్ర బొగ్గు గనుల డైరెక్టర్‌ డాక్టర్‌ మురళిదర్‌ గౌడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నసురుళ్ళబాద్‌ మండల శాఖ తరపున 5 వేల 500 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుంటుబానికి …

Read More »

గణేష్‌ విగ్రహ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలి

బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గణేష్‌ విగ్రహ ప్రతిమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఐ రంజిత్‌ వెల్లడిరచారు. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Read More »

మండలానికి సభాపతి పోచారం రాక

బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మండలానికి విచ్చేస్తున్నారని మండల టీఆర్‌ఎస్‌ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా కార్డులను నెంలి సాయిబాబా ఆలయ ఫంక్షన్‌ హాలులో అందజేయనున్నట్లు చెప్పారు. మండలంలోని టీఆర్‌ఎస్‌ నాయకులు, ఆసరా లబ్ధిదారులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

అన్నదానం…

బీర్కూర్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రావణ మాసం చివరి శనివారంను పురస్కరించుకుని నసురుల్లాబాద్‌ గ్రామ శివారులో గల సర్వాపూర్‌ హనుమాన్‌ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అరిగే సాయిలు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

Read More »

అసత్యపు ప్రచారాలు మానుకోవాలి..

బీర్కూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ నాయకులు అసత్యపు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే ప్రజలు తగిన బుధ్హి చెప్తారని మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు పెరుక శ్రీనివాస్‌, ఎంపీపీ విట్ఠల్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన కవితపై బీజేపీ గుండాలు చౌకబారు రాజకీయాలు చేస్తూ ఆమె ఇంటిపై దాడి చేయడం పిరికిపందపు …

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్పీకర్‌ పోచారం

బీర్కూర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ కార్యకర్త దొంతి శంకర్‌ శుక్రవారం గుండె పోటుతో మరణించగా బుధవారం రాష్ట్ర శాసన సభపతి పోచారం శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట జడ్పీ కో ఆప్షన్‌ మజీద్‌,వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు బాలక్రిష్ణ, నాయకులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »