నసురుల్లాబాద్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నసురుల్లాబాదు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు మాట్లడుతూ శాంతి యుతంగా దీక్ష చేస్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా, …
Read More »బీజేపీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి
నసురుల్లాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీపై తెరాస నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని నసురుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి తెరాస నాయకులు రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖడిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన …
Read More »నిరుద్యోగ భృతి ఇవ్వాలి
నసురుల్లాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వారి పట్ల తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతుందని వారికి అన్యాయం చేస్తుందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు ఆధ్వర్యంలో బుధవారం తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ …
Read More »ధాన్యం గోదాములు ప్రారంభించిన శాసనసభాపతి
నసురుల్లాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ముందుగా బాన్సువాడ నియోజకవర్గంలో దాన్యం కొనుగోలు పూర్తి చేయడంవల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో 13 వేల 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో …
Read More »కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు
బీర్కూర్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని …
Read More »పార్టీలకు గ్రామ కమిటీలే కీలకం..
కామరెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్టీలకు గ్రామ కమిటీలే కీలకం అని మైలారం సింగిల్ విండో చైర్మన్ పెరుక శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మైలారం టీఆర్‌ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీని మండల తెరాస అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఒండ్ల మహేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరాం యాదవ్, ఉపాధ్యాక్షుడిగా ధూళి గంగారాం, కార్యదర్శిగా బొట్టే రమేష్‌లను, టీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడుగా …
Read More »ఆలయ నిర్మాణానికి విరాళం
బీర్కూర్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన కీర్తిశేషులు రిటైర్డ్ తహసీల్దార్ గాండ్ల నారాయణ పేరుమీద ఆయన భార్య గాండ్ల నాగమణి 25 వేల 116 రూపాయలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, బీర్కూర్ సొసైటీ చైర్మన్ గాంధీ, గాండ్ల సంఘం అధ్యక్షులు రమేష్, సెక్రెటరీ అశోక్, సలహాదారులు గంగాధర్, సతీశ్, సంతోష్, …
Read More »బీర్కూర్‌లో రాహుల్ జన్మదిన వేడుకలు
బీర్కూర్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలకేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పూర్వ అధ్యక్షలు, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ ఆధ్వర్యంలో డాక్టర్ రవిరాజాతో కలిసి రోగులకు, గర్భిణులకు బ్రేడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వైఎస్‌ఆర్ …
Read More »నసురుల్లాబాద్ మండలం లో భారీ వర్షం…
నసురులబాద్/ బీర్కూర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నసురులబాద్/ బీర్కూర్ మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి పంటపొలాలు చెరువు ను తలపిస్తున్నాయి. ఆయా గ్రామాలలోని ప్రధాన దారులు నీటితో నిండినవి. డ్రైనేజీలు, పంటకాలువలలో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. రైతన్న వర్షానికి పంటపొలలో నారుమడికి సిద్దం చేస్తున్నాడు. వర్షానికి ఆనందంలో తడిసి ముద్దయ్యాడు.
Read More »ఏబివిపి ఆధ్వర్యంలో కరోనా సర్వే
బీర్కూర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఫర్ సొసైటీ అభియాన్ సర్వీస్ ఆక్టివిటిస్ మెగా డ్రైవ్ లో భాగంగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కరోన సర్వే చేపట్టారు. ఎంత మంది కరోనాతో చనిపోయారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎంత మంది కోలుకున్నారు అనే అంశలను ఇంటింటికి తిరుగుతూ సేకరించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న …
Read More »