బీర్కూర్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలకేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పూర్వ అధ్యక్షలు, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ ఆధ్వర్యంలో డాక్టర్ రవిరాజాతో కలిసి రోగులకు, గర్భిణులకు బ్రేడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వైఎస్‌ఆర్ …
Read More »నసురుల్లాబాద్ మండలం లో భారీ వర్షం…
నసురులబాద్/ బీర్కూర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నసురులబాద్/ బీర్కూర్ మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి పంటపొలాలు చెరువు ను తలపిస్తున్నాయి. ఆయా గ్రామాలలోని ప్రధాన దారులు నీటితో నిండినవి. డ్రైనేజీలు, పంటకాలువలలో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. రైతన్న వర్షానికి పంటపొలలో నారుమడికి సిద్దం చేస్తున్నాడు. వర్షానికి ఆనందంలో తడిసి ముద్దయ్యాడు.
Read More »ఏబివిపి ఆధ్వర్యంలో కరోనా సర్వే
బీర్కూర్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఫర్ సొసైటీ అభియాన్ సర్వీస్ ఆక్టివిటిస్ మెగా డ్రైవ్ లో భాగంగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కరోన సర్వే చేపట్టారు. ఎంత మంది కరోనాతో చనిపోయారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎంత మంది కోలుకున్నారు అనే అంశలను ఇంటింటికి తిరుగుతూ సేకరించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న …
Read More »