వర్ని, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చందూర్ మండల కేంద్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో తమ జెడ్పీ ప్లోర్ లీడర్ గిరిజన నాయకుడు చందూర్ జెడ్పిటిసి అంబర్ సింగ్ స్థానిక సమస్యలపై మాట్లాడుతుంటే కండువా తీసి మాట్లాడాలని తెరాస నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్టీ సెల్ …
Read More »11న మహాసభ జయప్రదం చేయాలి
బోధన్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 11వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రుద్రూర్ మండలంలో గల బీడీ కార్ఖానాల్లో యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇందులో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్ మాట్లాడుతూ …
Read More »పెరిగిన పీఆర్సీ చెల్లించాలి
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మున్సిపాలిటీలో వాటర్ సప్లై, ఎలక్ట్రికల్, ఆఫీస్ వర్క్, పన్నుల వసూళ్లు తదితర వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం పీఆర్సీని బోధన్ మున్సిపల్ కమిషనర్ ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ సోమవారం తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా …
Read More »దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ పధకానికి సంబంధించిన నిధులు ఇప్పటికే జిల్లాకు మంజూరై సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్ మొదటి వారం నుండి యూనిట్ల స్థాపన కోసం లబ్దిదారులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. కలెక్టర్ మంగళవారం బోధన్ శాసనసభా నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం …
Read More »ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు
బోధన్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ బసవతారకానగర్‌లోగల శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్టు బోధన్ శివసేన అధ్యక్షులు పుసులేటి గోపికిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని ముఖ్య అతిధులు ప్రారంభించారు. …
Read More »వైఎస్‌ఆర్ టిపిలోకి భారీగా చేరిన యువకులు
బోధన్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం బోధన్ నియోజకవర్గం ఏడపల్లి మండలం ఎంఎస్‌సి ఫారం గ్రామంలో తెరాస పార్టీ నుండి పలువురు యువ నాయకులు బోధన్ అర్బన్ కో – ఆర్డినేటర్ గౌతం ప్రసాద్ నాయకత్వంలో వైఎస్‌ఆర్ టిపిలోచేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ నీలం రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్ …
Read More »నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా యువజన పార్లమెంట్ కార్యక్రమం గురువారం బోధన్ పట్టణంలోని మహాలక్ష్మీ కల్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రఘురాజ్ మాట్లాడుతూ యువత తమ భవిష్యత్ కోసం మంచి ప్రణాళికతో పని చెయ్యాలని, తమ కుటుంబం, గ్రామం తద్వారా దేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా …
Read More »సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్, సిహెచ్‌ఓకు మెమో
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా సరిహద్దు ప్రాంతమైన బోధన్ మండలంలోని సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో లేకుండా గైర్హాజర్ అయిన సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్‌ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా పీహెచ్‌సిలో అందుబాటులో లేని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రమీలకు వివరణ కోరుతూ ఛార్జ్ మెమో జారీ చేయాలని కలెక్టర్ సి.నారాయణ …
Read More »ఉద్యోగాలు వెంటనే భర్తీచేయాలి…
బోధన్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టిడిరచారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని, నిరుద్యోగ భృతి ఇస్తాం అని మూడు సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు దాని ఉసే …
Read More »జ్వర సర్వే పరిశీలించిన కలెక్టర్
బోధన్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మున్సిపాలిటీ పరిధిలో హరితహరం కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అంబం గేట్ వద్ద రహదారికి ఇరువైపులా అవెన్యు ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నేటి నుంచి జరుగుతున్న ఇంటింటి జ్వర సర్వేను 2వ, 20వ వార్డ్‌లలో సందర్శించారు. సర్వే జరుగుతున్న తీరును ఆశా కార్యకర్తలకు అడిగి తెలుసుకున్నారు. 70 కుటుంబల్లో …
Read More »