బోధన్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలో పాలక వర్గ పార్టీలు విఫలం అవుతున్నాయని ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి బి. మల్లేష్ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం బోధన్ పట్టణం ఉర్దూగర్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో బి. మల్లేష్ మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికై వసూలు చేసిన సెస్సు వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నప్పటికీ …
Read More »నిర్మాణ రంగ కార్మికులకు మెరుగైన సంక్షేమాలను అందించాలి
బోధన్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు పాలకులు మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలంగాణ ప్రగతి శీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి బి.మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం బోధన్ పట్టణం రాకాసిపేట్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో బి.మల్లేష్ మాట్లాడుతూ నేడు నిర్మాణ రంగంలో పనిచేసే …
Read More »వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్య ఉద్యమాలే శరణ్యం
బోధన్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు పాలక పార్టీలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్యఉద్యమాలు శరణ్యమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం బోధపట్టణం తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవన్‌లో సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన …
Read More »కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
బోధన్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్ట పడి పండిరచిన పంటలకు ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో ప్రయివేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్ట పోతున్నారని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి బోధన్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. తుపాన్ మూలంగా భారీగా కురిసిన వర్షాలతో పంటలన్ని నీట మునిగాయని అలా నష్టపోయిన రైతులు పంటను నూర్పిడి చేసి …
Read More »మునిసిపల్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి
బోధన్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలో అన్నీ కేటగిరీలలో పని చేస్తున్న కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు జీవో నెం 60 లో పేర్కొన్న ప్రకారం వారి వేతనాలను పెంచి, జూన్ నెల నుండి కొత్త వేతనాలను అమలు చేసి, బకాయిలతో సహా చెల్లించాలంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేసి …
Read More »జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకోవద్దు
బోధన్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో వార్త ప్రత్రిక రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ గౌడ్ వార్త సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల కన్వీనర్ అశోక్ కాంబ్లే తీవ్రంగా ఖండిరచారు. ప్రధాన పత్రికల పేరుతో కొన్ని పత్రికలు జర్నలిస్టులపై తీవ్రమైన …
Read More »విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో మునిసిపల్ కమీషనర్‌కు వినతి
బోధన్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ విద్యార్ధి జేఏసీ అద్వర్యంలో అంబెడ్కర్ చౌరస్తాలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బోధన్ మున్సిపల్ కమీషనర్‌కి మున్సిపల్ కౌన్సిల్‌లో బోధన్ రైల్వే సౌకర్యాలపై సమావేశంలో ప్రతిపాదించాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు శివ కుమార్, రాంచందర్, తలారి నవీన్, ఎతోండా రాజేందర్, జునైద్ అహ్మద్, కిరణ్ కుమార్, మల్లేష్, శంకర్ గౌడ్, ఏశాల …
Read More »బోధన్ ఆర్‌డిఓ కార్యాలయం ముందు అఖిల పక్షాల ధర్నా
బోధన్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 20, 30 సంవత్సరాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం బోధన్ పట్టణంలోని ఆర్‌డిఓ కార్యాలయం ముందు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదలకు ప్రభుత్వం పట్టా పాస్ బుక్కులు ఇవ్వకపోవడంతో …
Read More »బోధన్‌లో రైలు కూత పెట్టేంతవరకు ఉద్యమం ఆగదు…
బోధన్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్‌లోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్‌లోని రైల్వే సమస్యలపై విద్యార్ధి నాయకుడు శివ కుమార్ మాట్లాడారు. నిజాం కాలం నుండి పట్టాలు ఉన్నా రైళ్లు మాత్రం నడవకపోవడం బాధాకరమని, బోధన్ రైళ్ల ద్వారా నెలకు 3 కోట్ల ఆదాయం ఉన్నా బోధన్ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించక పోవడంలో మర్మం ఏమిటో రైల్వే …
Read More »దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన
బోధన్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన జరుగుతుందని సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని గంజ్‌లో జరిగిన కుల నిర్మూలన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కులాలను రూపుమాపకుండా కుల …
Read More »