బోధన్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్, పార్ట్ టైం, పుల్ టైం సిబ్బందితో పాటూ స్కీం వర్కర్ల వేతనాలను పెంచిందని, వాటిని మున్సిపల్ కార్మికులకు అమలు చేయడం లేదని, వెంటనే మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బోధన్ మున్సిపల్ …
Read More »లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
బోధన్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మిక ప్రయోజనాలకు నష్టం కలిగించే మోడీ సర్కార్ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం రుద్రూర్‌లో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా సుమంగళి ఫంక్షన్ హాల్‌లో ఐఎఫ్‌టియూ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని దానిలో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ అమలును …
Read More »అక్రమ నిర్మాణం నిలిపివేయాలి
బోధన్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని పెంటకుర్ద్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ ప్రహరీ గోడని ఆనుకోని అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న మజీద్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, భవిషత్తులో ఇక్కడి పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్నో సమస్యలకు కారణమవుతుందని బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బోధన్ ఆర్‌డివోకు బుధవారం వినతి పత్రం అందజేశారు. …
Read More »పాఠశాలల ప్రారంభానికి సిద్ధం చేయాలి…
బోధన్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ ఆర్డీవో కార్యాలయంలోని విడియో కాన్పరెన్సు సమావేశపు మందిరంలో మంగళవారం మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పట్టణ, మండలాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పున:ప్రారంభం దృష్ట్య తెలంగాణ రాష్ట్ర సంబందిత మంత్రి వర్గం పలు సూచనలు చేశారు. వచ్చే నెల 1 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రాంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్ర …
Read More »29న రాష్ట్ర సదస్సు
బోధన్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 29 న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని సుమంగలి పంక్షన్ హాల్‌లో జరిగే ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు ఐ.ఎఫ్.టీ.యూకు చెందిన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి. మల్లేష్ పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణంలో ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నాలుగు లేబర్ …
Read More »జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటాం
బోధన్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జర్నలిస్టు బొర్రోళ్ల కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత జర్నలిస్టు ఫోరమ్ బోధన్ డివిజన్ కమిటీ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌కి వినతిపత్రం అందజేశారు. సీనియర్ విలేఖరి బొర్రోళ్ల కృష్ణ రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం బాధాకరమని వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందని దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ప్రధానకార్యదర్శి గంధం రాజేష్ అన్నారు. ఆయన కుటుంబానికి …
Read More »పేదలు సాగు చేసుకుంటున్న భూముల నుండి గెంటి వేయడం సరికాదు
బోధన్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 25,30 సంవత్సరాలుగా కష్ట పడి సాగు చేసుకుంటున్న పేదలను ప్రభుత్వ అదికారులు గెంటి వేయడం సరికాదని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్ మండి పడ్డారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఫారెస్ట్‌కు సమీపంలో గత 25,30 సంవత్సరాలు కష్టపడి సాగు చేసుకుంటున్న భూముల నుండి మండల వన …
Read More »స్వరాష్ట్రంలో అక్రమ అరెస్టులా…?
బోధన్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు వుండవు అని చెప్పిన కేసీఆర్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అరెస్టులా అని సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్ మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ మంత్రుల ఇళ్ల ముట్టడి చేయాలని విధ్యార్థి, యువజన సంఘాల …
Read More »కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం
బోధన్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణకై ఏర్పాటు చేసిన 52 పరిశోధన సంస్థలు, 41ఆర్డినెన్సు ఫ్యాక్టరీలు ప్రభుత్వ రంగ సంస్థలను మూకుమ్మడిగా ధ్వంసం చేయుటకు కుట్ర చేయటాన్ని నిరసిస్తూ ఆదివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని అంబేడ్కర్, గాంధీ విగ్రహాల ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. …
Read More »పీఎఫ్ కమీషనరు దురుసు తనానికి నిరసనగా ఆందోళన చేస్తాం
నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వివిద బీడీ కంపనీలలో ఇరవయి, ముప్పై సంవత్సరాలుగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్ట పడి బీడీలు చేసి వారి రెక్కల కష్టం నుంచి పీఎఫ్‌లో జమ చేసిన పీఎఫ్ డబ్బులను వాపసు తీసుకోవాలంటే కార్మికులకు పీఎఫ్ నెంబర్ పెట్టే సమయంలో లేనటువంటి ఆదార్ కార్డులలో కార్మికుల పేరు, ఇంటి పేరు, తండ్రి, భర్త పేర్లు సరిలేవంటూ ధరఖాస్తులను …
Read More »