bodan

గోవధ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలి

బోధన్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బోధన్‌ శివసేన అద్వర్యంలో ఆర్‌డివోకు వినతిపత్రం అందజేసినట్టు శివసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసులోటి గోపి కిషన్‌ తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టం 1977, పశువుల సంరక్షణ చట్టం 1960 ప్రకారం గోవధ చేయడం నేరం అని ప్రతి సంవత్సరం ఇట్టి విషయంలో ప్రభుత్వాన్ని కోరుతూ …

Read More »

పల్లె ప్రగతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి

బోధన్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల ప్రజలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని బోధన్‌ ఆర్డీఓ ఎస్‌. రాజేశ్వర్‌ సూచించారు. బోధన్‌ మండలం ఏరాజ్‌ పల్లి గ్రామంలో ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి ఆలయం, వీకర్‌ సెక్షన్‌ కాలనీ ఆవరణలో బుధవారం మొక్కలు నాటి నీరుపోశారు. ఎంపీపీ, జడ్పీటీసీ బుద్దె సావిత్రి రాజేశ్వర్‌, లక్ష్మి గిర్దవర్‌ …

Read More »

ప్రజా ఉద్యమాలకు వెలుగుదివ్వె తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం

బోధన్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని తాలుకా రైస్‌ మిల్‌ అసోసీయేషన్‌ భవన్‌లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమర వీరుడు దొడ్డి కొమురయ్య 75 వర్ధంతిని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌ కార్యదర్శి కే.గంగాధర్‌ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ …

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

బోధన్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణ మాలమహానాడు ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత సాధికారిత అమలు ద్వారా నియోజకవర్గంలోని పేద మధ్య తరగతి దళితులు వివిధ రంగాలల అభివృద్ధి లోకి వస్తారని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అనంపల్లి ఎలామయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేని ప్రజల అభివృద్ధి పథకలను, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల …

Read More »

బోధన్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

బోధన్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలకు వ్యతిరేకిస్తూ శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్‌ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ …

Read More »

బోధన్‌లో వామపక్ష పార్టీల నాయకుల అరెస్టు

బోధన్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 26 నాటికి రైతుల డిల్లీ ముట్టడి పోరాటానికి ఏడు నెలలు పూర్తి అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, 1975 జూన్‌ 26న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన ఆంతరంగిక ఎమర్జెన్సీకి 46 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నేడు మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అప్రకటిత విధాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే, అట్టి …

Read More »

ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను వ్యతిరేకిస్తు వామపక్షాల ధర్నా

బోధన్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌ ధరల పెంపుతో నిత్యావసర సరకుల ధరలు సామాన్యులకు అందకుండ ఆకాశానికి ఎగబాకడాన్ని నిరసిస్తూ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణం అంబేద్కర్‌ చౌరస్తా పెట్రోల్‌ బంకు వద్ద వామమపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌,సీపీఐ పార్టీ బోధన్‌ నియోజక …

Read More »

భారీగా గుట్కా, జ‌ర్దా స్వాధీనం – నిందితుల అరెస్ట్‌

నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బోధన్ పోలీసు స్టేష‌న్‌ సమీపంలో మారుతి ఓమిని వాహనంలో అక్రమంగా గుట్కా, జర్ధా వున్నదని విశ్వ‌స‌నీయ‌ సమాచారం మేరకు దాడులు చేశారు. సుమారు 7,00,000 (ఏడు లక్షలు) రూపాయ‌ల‌ విలువ చేసే గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన‌ట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. ప‌ట్టుకున్న గుట్క, …

Read More »

మున్సిపల్ కార్మికులకు చేదు కబురే

బోధ‌న్‌, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టీ యూ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మున్సిపాల్టి ల్లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనం 19 వేల కనీస వేతనం చెల్లిస్తూ, దానిపైన 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలంటూ బోధన్ పట్టణం లోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వ‌హించి, మున్సిపల్ శాఖ …

Read More »

పీ ఎఫ్ నిబంధనలతో ఉపాది కోల్పోతున్న వేలాది కార్మికులు

బోధ‌న్‌, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పీ ఎఫ్ అదికారుల నిబంధనల మూలంగా ఈ పీ ఎఫ్ కట్ అవుతున్న బీడీ కార్మికుల తో పాటు ఇతర రంగాల కార్మికులు వారి ఉపాధిని కోల్పోతున్నారని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ అన్నారు. శుక్ర‌వారం బోధన్ పట్టణం లోని తట్టికోట్ లో బీడీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »