బోధన్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 26 నాటికి రైతుల డిల్లీ ముట్టడి పోరాటానికి ఏడు నెలలు పూర్తి అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, 1975 జూన్ 26న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంతరంగిక ఎమర్జెన్సీకి 46 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నేడు మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అప్రకటిత విధాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే, అట్టి …
Read More »ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను వ్యతిరేకిస్తు వామపక్షాల ధర్నా
బోధన్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర సరకుల ధరలు సామాన్యులకు అందకుండ ఆకాశానికి ఎగబాకడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తా పెట్రోల్ బంకు వద్ద వామమపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి మల్లేష్,సీపీఐ పార్టీ బోధన్ నియోజక …
Read More »భారీగా గుట్కా, జర్దా స్వాధీనం – నిందితుల అరెస్ట్
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బోధన్ పోలీసు స్టేషన్ సమీపంలో మారుతి ఓమిని వాహనంలో అక్రమంగా గుట్కా, జర్ధా వున్నదని విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేశారు. సుమారు 7,00,000 (ఏడు లక్షలు) రూపాయల విలువ చేసే గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. పట్టుకున్న గుట్క, …
Read More »మున్సిపల్ కార్మికులకు చేదు కబురే
బోధన్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టీ యూ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మున్సిపాల్టి ల్లో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల వేతనం 19 వేల కనీస వేతనం చెల్లిస్తూ, దానిపైన 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలంటూ బోధన్ పట్టణం లోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మున్సిపల్ శాఖ …
Read More »పీ ఎఫ్ నిబంధనలతో ఉపాది కోల్పోతున్న వేలాది కార్మికులు
బోధన్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పీ ఎఫ్ అదికారుల నిబంధనల మూలంగా ఈ పీ ఎఫ్ కట్ అవుతున్న బీడీ కార్మికుల తో పాటు ఇతర రంగాల కార్మికులు వారి ఉపాధిని కోల్పోతున్నారని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణం లోని తట్టికోట్ లో బీడీ …
Read More »కోట స్థలాన్ని కబ్జా నుండి కాపాడండి
బోధన్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బోధన్ లోని మొచ్చి కాలనీ 29 వ వార్డ్ రెంజల్ బేస్ ప్రాంతంలోని అతి పురాతనమైన మట్టి కోట ఇటీవల కురిసిన వర్షానికి అందులోని అతి పురాతనమైన కట్టడాలు బయట పడ్డాయి. దీంతో ఇక్కడి ప్రజలు పురాతనమైన కోటను ఉన్నత అధికారులు పర్యవేక్షించి కోట స్థలాన్ని కబ్జా కాకుండా చూడాలని, పురావస్తు శాఖ వారికి విషయాన్ని తెలియ బరిచి …
Read More »