నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ (32) మృతదేహం ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీస్తానది ఉధృతరూపం దాల్చి సంభవించిన వరదల్లో లాన్స్ నాయక్ హోదాలో పని చేస్తున్న ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన జవాన్ల …
Read More »ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్న సీఎం కెసిఆర్..
ఎడపల్లి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాము అధికారంలోకి రాగానే సెప్టెంబర్17 ను తెలంగాణా విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే అధికారికంగా జరుపుతుందని చెప్పిన తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయి 9 ఏండ్లు గడుస్తున్నా సీఎం కెసిఆర్ ఒకే వర్గానికి కొమ్ముకాస్తూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »తపాలా శాఖ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి..
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖ ఆధ్వర్యంలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు తగిన పథకాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వేణు అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని ప్రతి కుటుంబానికి ఒక్క ఖాతా తెరిచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని తపాలా …
Read More »బోధన్ నియోజకవర్గంలో వానాకాలం రైతుబంధు పూర్తి
బోధన్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతును రాజును చేయాలని కేసీఆర్ సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతుబందు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతుబంధు పథకం ఈ 2023 సంవత్సరం వర్షాకాలంలో 55 వేల 725 రైతులకు 54,11,33,419 రూపాయలను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలి
బోధన్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం వెంటనే తెరిపించి ప్రభుత్వపరం చేసి, 2015 సంవత్సరం నుండి కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అనారోగ్య కారణాలతో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకుని, కబ్జాలకు గురి అవుతున్న నిజాం షుగర్స్ భూములను రక్షించాలనే డిమాండ్‌లతో మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఫోన్ …
Read More »రుద్రూర్ మండల కాంగ్రెస్ అద్యక్షునికి సన్మానం
బోధన్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్‌ని రుద్రుర్ మండల కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచ్ ఇందూర్ చంద్ర శేఖర్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్ కలిసి సన్మానించారు. కార్యక్రమంలో …
Read More »గ్రామపంచాయతీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన
ఎడపల్లి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ దీక్ష శిబిరంలో మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు దీక్షలు కూర్చొని అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బి. మల్లేష్, జంగం గంగాధర్ మాట్లాడుతూ కార్మికులు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ …
Read More »దోమతెరల పంపిణీ
బోధన్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు మంగళవారం దోమ తెరలు పంపిణి చేశారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణం అజాంగంజ్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులందరికి దోమతెరలు పంపిణీ చేశారు. వర్షాకాలం కారణంగా దోమలు ఎక్కవగా వస్తాయి కాబట్టి చిన్న పిల్లలను దోమకాటు వ్యాధుల …
Read More »ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు షురూ…
ఎడపల్లి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో బుధవారం నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపడతామని ఎడపల్లి మండల ప్రత్యేక అధికారి నందకుమారి, ఎంపీడీఓ గోపాల కృష్ణ తెలిపారు. బుధవారం గ్రామాల్లోని అన్ని వీధుల్లో చెత్తాచెదారం తొలగించాలనే ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రపరచారు. కానీ మరికొన్ని గ్రామాల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు కనబడలేదని పలువురు …
Read More »ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం
ఎడపల్లి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పూరిగుడిసెలో మంటలు చెలరేగడంతో గుడిసెలోని వస్తువులన్నీ కాలి బూడిదైన సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చోటుచేసుకొంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఉప్పు భూమయ్యకు చెందిన పూరిగుడిసెలో బుధవారం అర్థరాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కాలనీ వాసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అర్పివేసే ప్రయత్నాలు చేశారు. …
Read More »