హైదరాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని బోధన్ నుండి మద్నూర్ వయా రుద్రూర్ వరకు (ఎన్‌హెచ్-63) 38 కి.మీ పొడవు గల డబుల్ లేన్ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా ఎన్‌హెచ్‌ఏఐ మంజూరుకు కృషి చేసిన జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన …
Read More »జేపీఎస్‌ల సమస్యలు పరిష్కరించండి
ఎడపల్లి, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 6 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఎడపల్లి మండలంలో కొనసాగుతుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ పూర్తిగా మద్దతు తెలిపారు. జేపీఎస్ సమ్మె ఆరో రోజు చేరుకున్న కూడా ప్రభుత్వము స్పందన లేకుంటా అయిందని వెంటనే జూనియర్ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ …
Read More »బీజేపీలోకి బీఆరెస్ సర్పంచ్…
ఎడపల్లి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన బిఆరెస్ సర్పంచ్ కోలా ఇంద్ర కరణ్ నిజామాబాదు ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. సర్పంచ్‌తో పాటు పలువురు పోచారం గ్రామ యువకులు బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరగా వారికి ఎంపీ అరవింద్ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. …
Read More »ఘనంగా వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి…
ఎడపల్లి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్యవైశ్య కుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతిని ఎడపల్లి మండలంలో ఆర్యవైశ్య కులసంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య సభ్యులు వాసవీ మాత చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎడపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ …
Read More »బోధన్‌లో కార్టన్ సెర్చ్
బోధన్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, గురుగోవింద్ నగర్ కాలనీలో పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ఇంటింటిని పరిశీలించి సరైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీలు చేపట్టారు. అనంతరం కాలనీలో కమ్యునిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. యువత చెడు …
Read More »కళ్లకు గంతలు కట్టుకొని విఓఏల నిరసన
ఎడపల్లి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట గురువారం ఐకేపి వీఓఏ ల నిరవధిక సమ్మె ప్రారంభం కాగా నాలుగోవ రోజు కొనసాగింది. ఈ మేరకు నాలుగవ రోజు ఐకేపి వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలు …
Read More »ఆటోలో నుంచి పడి యువతి మృతి
ఎడపల్లి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రయాణిస్తున్న ఆటోలో నుంచి పడి ఓ యువతి మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో అశోక్ సాగర్ వద్ద సోమవారం చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. నవీపేట్ కు చెందిన పోచమ్మల మైసమ్మ (17) యువతి నిజామాబాదు పట్టణానికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో జాన్కంపేట్ శివారులోని అశోక్ సాగర్ వద్దకు చేరుకోగానే వేగంగా …
Read More »కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో చక్కర కర్మాగారం తెరిపిస్తాం
బోధన్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్ కర్మాగారం తెరిపిస్తామని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన హాత్ సే హాత్ జోడయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం బోధన్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ …
Read More »మన దేశ యువతే మన బలము, భవిష్యత్తు
నిజామాబాద్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన దేశ యువతే మన దేశపు బలము,భవిష్యత్తు అని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తాయని, ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలే అని కనుక ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన …
Read More »విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
బోధన్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు సమయపాలన పాటిస్తూ చదువుకొని ఉజ్వల భవిష్యత్తు కు బాటలు వేసుకోవాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, డిఐఈఓ రఘు రాజు పేర్కొన్నారు. శనివారం శ్రీ విజయ సాయి జూనియర్ కాలేజ్‌లో నిర్వహించిన పెర్వల్ పార్టీ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువులో ముందుంటు క్రీడలలో కూడా రాణిస్తూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ …
Read More »