ఎడపల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య యజ్ఞ యాగాదులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులను రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం …
Read More »ఎడపల్లిలో వివాహిత ఆత్మహత్య
ఎడపల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్య కారణాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి గ్రామానికి చెందిన దేరేడి అనసూయ (55) అనే మహిళ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు …
Read More »బోధన్‌లో ప్రారంభమైన కంటివెలుగు
బోధన్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనీ ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు- 2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ అన్నారు. గురువారం బోధన్ శాసనసభ్యులు ఎండీ షకీల్ ఆమ్మేర్ ఆదేశాల మేరకు గురువారం సాలూర మండలం సాలూర, సాలంపాడ్, గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె …
Read More »నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు
బోధన్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణ శివారులోని కమ్మ సంఘం భవనంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరంలో మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు తూము పద్మావతి,శరత్ రెడ్డి నందమూరి అభిమానులు 200 మందికి పైగా …
Read More »500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు
బోధన్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మండలంలోని జాడీ జమాల్పూర్ గ్రామం మీదుగా అక్రమంగా తరలిస్తున్న 500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ నాగరాజు ఉత్తర్వుల ప్రకారం జాడీ జమాల్ పూర్ గ్రామం మీదుగా అక్రమంగా …
Read More »రైల్వే స్టేషన్‌ను వెంటనే ప్రారంభించండి
ఎడపల్లి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రయాణీకుల రద్దీ లేదనే కారణంతో మూసివేసిన రైల్వే స్టేషన్‌ను వెంటనే పునః ప్రారంభించాలని కోరుతూ అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆద్వర్యంలో ఆదివారం ఎడపల్లి రైల్వే స్టేషన్ వద్ద దీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు పలువురు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం సభ్యులు రిలే దీక్షలో కూచున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత …
Read More »ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎడపల్లి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ పటేల్, ఖాజా ఫయాజొద్దిన్‌లను …
Read More »ముగిసిన వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్
ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ స్మారకార్థం ఆదివారం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపును నిర్వహించారు. బోధన్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్, వడ్డేపల్లి సర్పంచ్ కూరెళ్ళ శ్రీధర్ ఆద్వర్యంలో ఈ నెల15 న ప్రారంభించిన పోటీల్లో 20 టీంలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. …
Read More »జానకంపేట్‌లో ఆర్‌టిసి అవగాహన ప్రదర్శన
ఎడపల్లి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దూరాలను దగ్గర చేస్తూ ప్రజల అవసరాలకు ఆసరాగా 90 సంవత్సరాల నుంచి ప్రజల మనసులు గెలుచుకొన్న టీఎస్ ఆర్టీసీని ఆధరిస్తున్న ప్రతీ ఒక్కరికి దన్యవాదాలు తెలుపుతూ గ్రామ గ్రామాన కరీంనగర్‌కు చెందిన ప్రజా రవాణా చైతన్య కళా బృందంచే అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బోధన్ డిపో ఎస్టీఐ జానబాయి, …
Read More »అటల్ బిహారీ వాజ్‌పాయ్ స్మృతిలో కవి సమ్మేళనము
బోధన్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి (25 డిసెంబర్) సందర్భంగా ఈనెల 24న సోమవారం బోధన్ ఉషోదయ జూనియర్ కళాశాలలో సాయంత్రము 5 గంటలకు కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు అటల్ బిహారీ వాజ్పేయి స్మారక సమితి ప్రతినిధులు తెలిపారు. కవి సమ్మేళనంలో దేశభక్తిని ప్రబోధించే కవితలు (వచన కవితలు, పద్య కవితలు) వినిపించాలన్నారు.
Read More »