బోధన్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మండలంలోని జాడీ జమాల్పూర్ గ్రామం మీదుగా అక్రమంగా తరలిస్తున్న 500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ నాగరాజు ఉత్తర్వుల ప్రకారం జాడీ జమాల్ పూర్ గ్రామం మీదుగా అక్రమంగా …
Read More »రైల్వే స్టేషన్‌ను వెంటనే ప్రారంభించండి
ఎడపల్లి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రయాణీకుల రద్దీ లేదనే కారణంతో మూసివేసిన రైల్వే స్టేషన్‌ను వెంటనే పునః ప్రారంభించాలని కోరుతూ అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆద్వర్యంలో ఆదివారం ఎడపల్లి రైల్వే స్టేషన్ వద్ద దీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు పలువురు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం సభ్యులు రిలే దీక్షలో కూచున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత …
Read More »ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎడపల్లి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ పటేల్, ఖాజా ఫయాజొద్దిన్‌లను …
Read More »ముగిసిన వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్
ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ స్మారకార్థం ఆదివారం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపును నిర్వహించారు. బోధన్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్, వడ్డేపల్లి సర్పంచ్ కూరెళ్ళ శ్రీధర్ ఆద్వర్యంలో ఈ నెల15 న ప్రారంభించిన పోటీల్లో 20 టీంలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. …
Read More »జానకంపేట్‌లో ఆర్‌టిసి అవగాహన ప్రదర్శన
ఎడపల్లి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దూరాలను దగ్గర చేస్తూ ప్రజల అవసరాలకు ఆసరాగా 90 సంవత్సరాల నుంచి ప్రజల మనసులు గెలుచుకొన్న టీఎస్ ఆర్టీసీని ఆధరిస్తున్న ప్రతీ ఒక్కరికి దన్యవాదాలు తెలుపుతూ గ్రామ గ్రామాన కరీంనగర్‌కు చెందిన ప్రజా రవాణా చైతన్య కళా బృందంచే అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బోధన్ డిపో ఎస్టీఐ జానబాయి, …
Read More »అటల్ బిహారీ వాజ్‌పాయ్ స్మృతిలో కవి సమ్మేళనము
బోధన్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి (25 డిసెంబర్) సందర్భంగా ఈనెల 24న సోమవారం బోధన్ ఉషోదయ జూనియర్ కళాశాలలో సాయంత్రము 5 గంటలకు కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు అటల్ బిహారీ వాజ్పేయి స్మారక సమితి ప్రతినిధులు తెలిపారు. కవి సమ్మేళనంలో దేశభక్తిని ప్రబోధించే కవితలు (వచన కవితలు, పద్య కవితలు) వినిపించాలన్నారు.
Read More »గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం
బోధన్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ లయన్స్ క్లబ్ బోధన్ బసవేశ్వర రావు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా బోధన్ లయన్స్ క్లబ్ బసవేశ్వర …
Read More »బోధన్‌లో ఆరట్టు మహోత్సవం
బోధన్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని రాకాసిపేట అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆరట్టు మహోత్సవానికి బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి పాల్గొని అయ్యప్ప మాలదారులు ఏర్పాటుచేసిన ఆరట్టు ఊరేగింపు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆరట్టు ఊరేగింపు పట్టణంలోని రాకాసిపేట్ పలువీదుల గుండా కొనసాగి పసుపు వాగు …
Read More »జాన్కంపేట్‌లో విషాదం
ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంది. పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద సంఘటన బుధవారం రాత్రి గ్రామంలో చోటుచేసుకోగా గురువారం ఉదయం వెలుగు …
Read More »బోధన్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
బోధన్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో మంగళవారం న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఇందులో బోధన్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకునేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని, కావున ప్రభుత్వం స్పందించి బోదన్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారు తీర్మానించారు. ఇందుకోసం ఈనెల 19వ తేదీ నుండి పలు దఫాలుగా ఉద్యమాలు చేస్తామని బోధన్ న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్బంగా వారు …
Read More »