yedapally

సామాజిక న్యాయం కోసమే వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌….

డా. కొప్పుల విజయ్‌ కుమార్‌ ఎడపల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ అనేది సామాజిక న్యాయం కోసం నెల్సన్‌ మండేలా స్థాపించారని దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు నేషనల్‌ ఛైర్మన్‌ డా . కొప్పుల విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమాజంలో సమస్యలపై పోరాటం చేస్తామని సౌత్‌ ఇండియా ఛైర్మన్‌ డా. గంప హన్మగౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ జస్టిస్‌ ఫర్‌ …

Read More »

ఎడపల్లి పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఎడపల్లి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రకరకాల పూలతో బతుకమ్మలను తయారుచేసి నూతన వస్త్రాలు ధరించిన విద్యార్థినిలు బతుకమ్మ ఆటలు ఆడారు. అలాగే జాన్కంపేట్‌ గ్రామంలోని ఇమేజ్‌ పాఠశాల, ఎడపల్లిలోని మాధవి, వాగ్దేవి పాఠశాలల్లో విద్యార్థుల …

Read More »

ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్న సీఎం కెసిఆర్‌..

ఎడపల్లి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాము అధికారంలోకి రాగానే సెప్టెంబర్‌17 ను తెలంగాణా విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే అధికారికంగా జరుపుతుందని చెప్పిన తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయి 9 ఏండ్లు గడుస్తున్నా సీఎం కెసిఆర్‌ ఒకే వర్గానికి కొమ్ముకాస్తూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

గ్రామపంచాయతీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన

ఎడపల్లి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ దీక్ష శిబిరంలో మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు దీక్షలు కూర్చొని అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బి. మల్లేష్‌, జంగం గంగాధర్‌ మాట్లాడుతూ కార్మికులు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ …

Read More »

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు షురూ…

ఎడపల్లి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో బుధవారం నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపడతామని ఎడపల్లి మండల ప్రత్యేక అధికారి నందకుమారి, ఎంపీడీఓ గోపాల కృష్ణ తెలిపారు. బుధవారం గ్రామాల్లోని అన్ని వీధుల్లో చెత్తాచెదారం తొలగించాలనే ఆదేశాల మేరకు పలు గ్రామాల్లో రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రపరచారు. కానీ మరికొన్ని గ్రామాల్లో ఆ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు కనబడలేదని పలువురు …

Read More »

ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం

ఎడపల్లి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పూరిగుడిసెలో మంటలు చెలరేగడంతో గుడిసెలోని వస్తువులన్నీ కాలి బూడిదైన సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామంలో చోటుచేసుకొంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఉప్పు భూమయ్యకు చెందిన పూరిగుడిసెలో బుధవారం అర్థరాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కాలనీ వాసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అర్పివేసే ప్రయత్నాలు చేశారు. …

Read More »

జేపీఎస్‌ల సమస్యలు పరిష్కరించండి

ఎడపల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 6 రోజులుగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె ఎడపల్లి మండలంలో కొనసాగుతుంది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ పూర్తిగా మద్దతు తెలిపారు. జేపీఎస్‌ సమ్మె ఆరో రోజు చేరుకున్న కూడా ప్రభుత్వము స్పందన లేకుంటా అయిందని వెంటనే జూనియర్‌ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ …

Read More »

బీజేపీలోకి బీఆరెస్‌ సర్పంచ్‌…

ఎడపల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన బిఆరెస్‌ సర్పంచ్‌ కోలా ఇంద్ర కరణ్‌ నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. సర్పంచ్‌తో పాటు పలువురు పోచారం గ్రామ యువకులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరగా వారికి ఎంపీ అరవింద్‌ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. …

Read More »

ఘనంగా వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి…

ఎడపల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యవైశ్య కుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతిని ఎడపల్లి మండలంలో ఆర్యవైశ్య కులసంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య సభ్యులు వాసవీ మాత చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎడపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్‌ …

Read More »

కళ్లకు గంతలు కట్టుకొని విఓఏల నిరసన

ఎడపల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట గురువారం ఐకేపి వీఓఏ ల నిరవధిక సమ్మె ప్రారంభం కాగా నాలుగోవ రోజు కొనసాగింది. ఈ మేరకు నాలుగవ రోజు ఐకేపి వీఓఏలు నిర్వహిస్తున్న సమ్మెలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పోశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ.26 వేలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »