హైదరాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్ గైడ్స్ కమీషనర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. 2015 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా …
Read More »ఎంబిసి వద్ద మినీ అన్నదానం కాంప్లెక్స్
తిరుమల, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీవారి మెట్టు నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఎంబిసి ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో కలసి శ్రీవారి మెట్టునుంచి భక్తులు తిరుమలకు చేరుకునే ప్రాంతాన్ని పరిశీలించారు. నడచి వచ్చిన పలువురు భక్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మినీ అన్నదానం …
Read More »రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు
హైదరాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బంది, అధికారులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంబరాల్లో పాల్గొని పొంగలి వండి అందరికీ వడ్డించారు. ఆరోగ్య పొంగల్, సంతోష పొంగల్, జీ20 పొంగల్ అని తమిళిసై వ్యాఖ్యానించారు. పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, సుఖ:సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభం సంతోషకరమన్నారు. ప్రధాని …
Read More »మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం
హైదరాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసి సంక్షేమం మరియు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి, బుధవారం కరీంనగర్‌లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్ మంత్రి గంగులకు ఫోన్ …
Read More »అత్యాధునిక సౌకర్యాలతో ఆర్‌టిసి బస్సులు
హైదరాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన టిస్ ఆర్టీసి ఏసి, నాన్ ఏసి స్లీపర్ బస్సులను స్థానిక ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్‌తో కలిసి టిస్ ఆర్టీసి ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో రాష్ట్రంలో తొలిసారిగా టిఎస్ ఆర్టిసి సంస్థ ఏ.సి, నాన్ ఏ.సి. …
Read More »మెట్రో రైళ్ల సమయం పొడిగింపు…
హైదరాబాద్, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మొదటి స్టేషన్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటు ఉంటాయి. అలాగే చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో …
Read More »ధాన్యం సేకరణలో నిజామాబాద్ నెంబర్ వన్
వివరాలు వెల్లడిరచిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడిరచారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తై మూసివేసామని, నిన్నటివరకూ పది లక్షల నలబైవేల మంది రైతుల …
Read More »ఏప్రిల్ 3 నుండి ఎస్‌ఎస్‌సి పరీక్షలు
హైదరాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల …
Read More »ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’’ ఎగ్జిబిషన్‌లో 38వ నంబర్ స్టాల్‌లో తాము రచించిన పుస్తకాలను సందర్శనార్థం ఉంచారు. అది తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నవలా రచన చేసిన 12 మంది విద్యార్థినిలను తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా అభినందించారు. వారితో …
Read More »గ్రూప్-2, గ్రూప్-4 పై ఉచిత అవగాహన సదస్సు
హైదరాబాద్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థుల కోసం విజయసాధన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ కె.గంగా కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత అవగాహన సదస్సు దిల్‌సుఖ్ నగర్‌లోని తమ స్టడీ సర్కిల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గ్రూప్స్ …
Read More »