హైదరాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ట్రెజరీల్లో ఆమోదం పొందినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయక ఇ కుబీర్ లో పేరుకు పోయిన వేలాది బిల్లులను వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఆర్థిక శాఖ కార్యదర్శిని డిమాండ్ చేశారు. సప్లిమెంటరీ బిల్స్, పిఆర్సీ బకాయిలు, సెలవు వేతనాలు, మెడికల్ రీయింబర్స్ మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, …
Read More »ఎమ్మెల్యే ఇంటి ముందు గల్ఫ్ మృతుని శవపేటిక
వేములవాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుబాయి నుంచి వచ్చిన మృతుని శవపేటికను మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇంటిముందు ఉంచి గల్ఫ్ కార్మికులు నివాళులు అర్పించిన సంఘటన వేములవాడ పట్టణంలో జరిగింది. ఈ సందర్బంగా గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్‌తో సహా మరికొందరు కార్మిక నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కథలాపూర్ …
Read More »అసెంబ్లీలో గల్ఫ్ కార్మికుల సమస్యలు ప్రస్తావించాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2014 లో టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెలంగాణ బడ్జెట్‌లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలనే అంశాలను రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో లేవనెత్తాలని టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి …
Read More »తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..
హైదరాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.. సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారకరత్న ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘’సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను …
Read More »నిబంధనల ప్రకారమే పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు
హైదరాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిబంధనల ప్రకారమే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షలు నిర్వహించామని… పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో కోరింది. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని కొద్ది మంది అనవసర రాద్దాంతం చేస్తున్నారని స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని…. ఇకపై ఏటా పి.హెచ్.డి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు …
Read More »భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ – నేషనల్ గైడ్స్ కమీషనర్‌గా ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్ గైడ్స్ కమీషనర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. 2015 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా …
Read More »ఎంబిసి వద్ద మినీ అన్నదానం కాంప్లెక్స్
తిరుమల, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీవారి మెట్టు నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఎంబిసి ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో కలసి శ్రీవారి మెట్టునుంచి భక్తులు తిరుమలకు చేరుకునే ప్రాంతాన్ని పరిశీలించారు. నడచి వచ్చిన పలువురు భక్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మినీ అన్నదానం …
Read More »రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు
హైదరాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బంది, అధికారులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంబరాల్లో పాల్గొని పొంగలి వండి అందరికీ వడ్డించారు. ఆరోగ్య పొంగల్, సంతోష పొంగల్, జీ20 పొంగల్ అని తమిళిసై వ్యాఖ్యానించారు. పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, సుఖ:సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభం సంతోషకరమన్నారు. ప్రధాని …
Read More »మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం
హైదరాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసి సంక్షేమం మరియు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి, బుధవారం కరీంనగర్‌లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్ మంత్రి గంగులకు ఫోన్ …
Read More »అత్యాధునిక సౌకర్యాలతో ఆర్‌టిసి బస్సులు
హైదరాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన టిస్ ఆర్టీసి ఏసి, నాన్ ఏసి స్లీపర్ బస్సులను స్థానిక ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్‌తో కలిసి టిస్ ఆర్టీసి ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో రాష్ట్రంలో తొలిసారిగా టిఎస్ ఆర్టిసి సంస్థ ఏ.సి, నాన్ ఏ.సి. …
Read More »