hyderabad

ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు…

హైదరాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయని పాఠశాలల పునఃప్రారంభం జూన్‌ 12 నుంచి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు ఎస్‌ఏ-2 పరీక్షలు ఉంటాయని, వచ్చే నెల 23వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారన్నారు. …

Read More »

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.100 సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాల్లో ఐదో తరగతిలో 48,280 సీట్లు …

Read More »

రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్‌ చైర్మన్‌

వేములవాడ, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ మార్కుఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి గురువారం ఉదయం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. వీరి వెంట ఆలయ పర్యవేక్షకులు గుండి నరసింహ మూర్తి ఉన్నారు.

Read More »

రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. ఇది పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ.. తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు …

Read More »

మాదిగఅమరవీరులకు ఘననివాళులు

వేములవాడ, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్‌ కూడలి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట ఎంఆర్‌పిఎస్‌ మరియు మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ఇంచార్జి ఖానాపురం లక్ష్మణ్‌ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్‌ గుండా థామస్‌ జిల్లా నాయకుడు …

Read More »

తెరాస నాయకుడు పార్టీ నుండి సస్పెండ్‌

నిర్మల్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనర్‌ బాలికను ఆత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ సాజిద్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. సాజిద్‌పై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్‌ అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్‌ …

Read More »

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎంఎల్‌ఏ

వేములవాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం వేములవాడ ఎమ్మెల్యే చెన్న మనేని రమేష్‌ బాబు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు సాదరాభిమానంగా ఆహ్వానం పలికి నాగిరెడ్డి మండపంలో శేషవస్త్రం అందజేసి స్వామి వారి చిత్రపటం, అభిషేకం లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఏఈఓ ప్రతాప నవీన్‌, పర్యవేక్షకులు సిరీగిరీ …

Read More »

18న మేడారం వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతర విజయవంతం చేయాలన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. …

Read More »

వేములవాడ రాజన్న ఆలయానికి 600 వందల లీటర్ల సానిటైజర్లు, 20 వేల మాస్క్‌ల విరాళం

వేములవాడ, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొంది భక్తుల ఇలవేల్పు అయిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అనునిత్యం వేలల్లో భక్తులు వస్తూ ఇక్కడ నుండి మేడారం సమ్మక్క జాతర ఉత్సవాలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం అక్కడికి వెళ్లడం ఆనవాయితీ. కావున భక్తులకు కరోనవైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు గురువారం రోజున వేములవాడ వాస్తవ్యులు …

Read More »

ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ బోధన కూడా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »