హైదరాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రణాళికలవల్ల రైతుకు సాగునీటి గోస లేకుండా పోయిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రుల నివాససముదాయంలోని తన అధికారిక నివాసంలో బాల్కొండ నియోజకవర్గ ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక …
Read More »దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ …
Read More »చిత్రకారుడు, జర్నలిస్టు భరత్ భూషణ్ మృతికి సంతాపం
హైదరాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భరత్ భూషణ్ తెలంగాణ అస్తిత్వ విలువలు కలిగిన ఒక ఫోటో గ్రాఫర్, ఆయన మరణం ఫోటో గ్రఫీకి, తెలంగాణ ధోరణలకి తీరని లోటు, బతుకమ్మ, తెలంగాణ పల్లె థీమ్‌గా ఆయన ఫోటో గ్రఫీని అత్యున్నత ఫోటోలుగా భావించవచ్చని, చిత్రకారుడిగా నాలుగు దశాబ్దాలపాటు కొనసాగి, చివరిగా అనారోగ్యం పాలైనా, తన వృత్తిని కాపాడుకుంటూ భరత్ భూషణ్ మేటిగా నిలిచారని తెలంగాణ …
Read More »నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
హైదరాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఒంటెరు యాదవ రెడ్డి, ఎల్ రమణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ అమిణుల్ హాసన్ జాఫ్రి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి …
Read More »ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవిత
హైదరాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికై బుధవారం శాసనమండలిలో సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి భవనంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ్యులతో కలిసి పాల్గొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి రెండవసారి ఎంఎల్‌సిగా ఎన్నికై …
Read More »15 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
హైదరాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ – పీజీ – 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా, డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల …
Read More »అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా అశోక్ గౌడ్
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల సమితి అధ్యక్షులుగా అబ్బ గోని అశోక్ గౌడ్‌కి తెలంగాణ అంతర్జాతీయ మానవ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు కుమార్ మహేంద్ర హైదరాబాదు ప్రధాన కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ మానవ హక్కుల కోసం ఎల్లవేళల కృషి చేస్తానని, సామాన్య ప్రజలకు తన సహాయ …
Read More »తాత్కాలికంగా నుమాయిష్ వాయిదా
హైదరాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ సభలను నిషేధించడంతో, నుమాయిష్‌గా ప్రసిద్ధి చెందిన వార్షిక ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జనవరి 10 వరకు నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి జనవరి 10 వరకు మత, రాజకీయ మరియు సాంస్కృతిక సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలు, సామూహిక …
Read More »రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం
హైదరాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. హైదరాబాద్‌లో మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పబ్‌లు, ఈవెంట్లలో …
Read More »పోలీసు కుటుంబాల సౌకర్యార్థం ఫంక్షన్ హాళ్ల నిర్మాణం
హైదరాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పోలీస్ సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల కనుగుణంగా ప్రతీ జిల్లాలో పోలీసు శాఖకు చెందిన స్థలాల్లో ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేసి వీటిని పోలీసు కుటుంబాల సౌకర్యార్థం ఉపయోగించనున్నట్టు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు ఏదుల గోపిరెడ్డి పోలీసు సంక్షేమంపై రచించిన …
Read More »