హైదరాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దిష్ట శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించడానికి జన్యుశాస్త్రంలోని వివిధ విభాగాలతో వినూత్న రీతిలో సమీకృత పరిశోధనలు జరపాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘సమీకృత జీవశాస్త్రం అనువర్తిత జన్యుశాస్త్రం’’ పై ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో మూడు రోజులుగా జరుగుతున్న రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. …
Read More »జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వ విద్యాలయానికి గుర్తింపు
హైదరాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వివిద్యాలయం మరో గుర్తింపు సాధించింది. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీల జాబితాలో తనస్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది. గతేడాదితో పోలిస్తే పది స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానాన్ని సాధించింది. 2022కు గాను కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో చోటు సంపాందించుకుంది. మొత్తం ఐదు విభాగాల్లో ఆయా …
Read More »పునరావాస చర్యలకు 101 సభ్యుల సైనిక బృందం
హైదరాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు గాను భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస చర్యలలలో పాల్గొంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు సహకరించాల్సిందిగా భారత …
Read More »నిరుద్యోగులకు తీపి కబురు
నిజామాబాద్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా రవాణా వ్యవస్థలో అతి పెద్ద సంస్థగా పేరుగాంచిన టి.ఎస్.ఆర్.టి.సి సామాజిక సేవలోనూ తనవంతు పాత్ర పోషిస్తోంది. ఆర్‌టిసి సంస్థ అభ్యున్నతి దిశగా ఆలోచిస్తూనే సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాదు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడిరచారు. ఇటీవల కాలంలో …
Read More »హనుమాన్ జయంతికి పటిష్ట ఏర్పాట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం, జరగనున్న ఊరేగింపు వేడుకలను సజావుగా నిర్వహించుటకు, హైదరాబాద్ పోలీసు ఛీఫ్ సి.వి.ఆనంద్ అధ్యక్షతన, తన కార్యాలయం బషీర్ బాగ్ నందు ఏర్పాటుచేసిన అంతర్ శాఖా సమన్వయ సమావేశానికి సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇఏంఆర్‌ఐ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సిపి …
Read More »ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు…
హైదరాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయని పాఠశాలల పునఃప్రారంభం జూన్ 12 నుంచి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు ఎస్‌ఏ-2 పరీక్షలు ఉంటాయని, వచ్చే నెల 23వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారన్నారు. …
Read More »గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
హైదరాబాద్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.100 సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో 48,280 సీట్లు …
Read More »రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ చైర్మన్
వేములవాడ, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ మార్కుఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గురువారం ఉదయం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. వీరి వెంట ఆలయ పర్యవేక్షకులు గుండి నరసింహ మూర్తి ఉన్నారు.
Read More »రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిరచారు. ఇది పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ.. తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు …
Read More »మాదిగఅమరవీరులకు ఘననివాళులు
వేములవాడ, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ కూడలి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట ఎంఆర్‌పిఎస్ మరియు మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇంచార్జి ఖానాపురం లక్ష్మణ్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ గుండా థామస్ జిల్లా నాయకుడు …
Read More »