hyderabad

గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా నిధుల కోసం సీఎంను కలిసిన నాయకులు

హైదరాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 94 మంది గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల చొప్పున రూ.4 కోట్ల 70 లక్షల నిధులను త్వరగా విడుదల చేయాలని సింగపూర్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్‌ బాబులను కాంగ్రేస్‌ ఎన్నారై సెల్‌ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్‌ రెడ్డిలు ఆదివారం ఒక హోటల్‌లో కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక …

Read More »

సౌదీ బాధితుడి గురించి స్పందించిన సీఎంఓ

హైదరాబాద్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలో చిక్కుకున్న జగిత్యాల పట్టణానికి చెందిన కుక్కల చిన్న భీమయ్యను ఇండియాకు వాపస్‌ తెప్పించాలని అతని బ్యార్య గంగలక్ష్మి ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డికి మెయిల్‌ ద్వారా చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) స్పందించింది. సాధారణ పరిపాలన శాఖ – ప్రవాసీ భారతీయుల విభాగం (జీఏడి – ఎన్నారై) ముఖ్య కార్యదర్శి …

Read More »

తండ్రి సౌదీలో.. కుమారుడు ఆసుపత్రిలో

హైదరాబాద్‌, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల పట్టణం 29వ వార్డు కు చెందిన కుక్కల చిన్న భీమయ్య వీసా గడువు ముగిసి సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో అక్రమ నివాసిగా చిక్కుకుపోయాడు. అతని కుమారుడు సునీల్‌ బోన్‌ మారో (ఎముక మూలుగు) వ్యాధితో ఆసుపత్రి పాలయ్యాడు. బోన్‌ మారో మార్పిడి చికిత్సకు దాతగా భీమయ్యను సౌదీ నుంచి రప్పించాలని అతని భార్య గంగ లక్ష్మి కాంగ్రేస్‌ …

Read More »

నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి

ఖమ్మం, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖమ్మం గట్టయ్య సెంటర్‌ రోటరీ లింబ్‌ సెంటర్‌లో డిస్ట్రిక్ట్‌ ఎన్నారై ఫౌండేషన్‌, ఖమ్మం రోటరీ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో 23 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు, 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 6 వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. వీటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి..

హైదరాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు భక్తులను కటాక్షించారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్‌ తీసుకున్న భక్తులను అనుమతిస్తారు. …

Read More »

బాధ్యతలు, బంధాలు మరిచి పదహారు ఏళ్లుగా బహరేన్‌ లోనే

హైదరాబాద్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియాకు ఆరేళ్ళు, దుబాయికి మూడేళ్లు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి… ఇంకా ఎదో సాధించాలనే తపనతో తన ఐదేళ్ల కూతురిని, భార్యను వదిలి పదహారు ఏళ్ల క్రితం… 2008 లో బహరేన్‌ కు వెళ్లి అక్కడే ఉండిపోయిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం కొడిచెర్ల కు చెందిన గిరిజనుడు కంచు గంగయ్య …

Read More »

సౌదీలో హింసిస్తున్నారు.. వాపస్‌ తెప్పించండి !

హైదరాబాద్‌, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట జిల్లా ఇరుకోడు గ్రామానికి చెందిన గోల్కొండ రాజవర్ధన్‌ రెడ్డి సౌదీ అరేబియాలోని హాయిల్‌ ప్రాంతంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్నాడని రక్షించి వాపస్‌ తెప్పించాలని అతని తల్లి లక్ష్మి వేడుకుంటున్నారు. మంగళవారం హైదరాబాద్‌ బేగంపేట ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో ఈమేరకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె వెంట గల్ఫ్‌ కార్మిక సంఘం నాయకులు మంద భీంరెడ్డి, …

Read More »

పునరావాసం కోసం నిజామాబాద్‌ జిల్లా ఎంపిక

హైదరాబాద్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలలో వాతావరణ మార్పుల (క్లయిమేట్‌ చేంజ్‌) పరిస్థితులను తట్టుకునే విధంగా వలసదారులు, దుర్భలమైన (హాని పొందడానికి అవకాశము వున్న) కుటుంబాల స్థితిస్థాపకత (రెజిలియెన్స్‌) ను మెరుగుపరచడం కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్ధలు రెండు జిల్లాలను ఎంపిక చేశాయి. గల్ఫ్‌ వలసల నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాను, అంతర్గత వలసల నేపథ్యంలో …

Read More »

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

హైదరాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 71,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 77,620 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,00,000 గా కొనసాగుతుంది. కాగా, ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని …

Read More »

తక్కువ ధరకే ఇంటర్నెట్‌

హైదరాబాద్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్‌ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్‌ సేవలను మంత్రి శ్రీధర్‌ బాబు ఆదివారం ప్రారంభించారు. దీంతో తక్కువ ధరకే ఇంటర్నెట్‌ సేవలు అందు బాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో నిర్వ హించిన ప్రజావిజయో త్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీఫైబర్‌ ద్వారా టీవీ, మొబైల్‌, కంప్యూటర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »