hyderabad

చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పీవోకు కల్యాణ లక్ష్మీ బాధ్యత

హైదరాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదింటి ఆడ పిల్లల పెళ్లికి ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి పథకంలో దరఖాస్తుల పరిశీలన అధికారాన్ని మహిళా-శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌కు అప్పగించారు. కల్యాణ లక్ష్మి పథకం దరఖాస్తుల పరిశీలన అధికారం ఇప్పటి వరకు తహసీల్దార్లకు ఉంది. 20 మార్చి 2012న జారీ చేసిన జీవో 14లో ఉన్న నిబంధనను మార్చి …

Read More »

కొత్త జిల్లాలకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో చోటు

హైదరాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాల నుండి హెచ్‌.సీ.ఏ.లో ఆరుగురు సభ్యులను హెచ్‌సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్‌ క్రీడను మరింత విస్తరించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్‌సిఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించనుంది. ఇందులో భాగంగా పలు …

Read More »

కరోనాతో అనాథలైన విద్యార్థులకు ఉచిత విద్య

హైదరాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, ఇంటర్మీడియట్‌లో 70 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా అందించనున్నట్లు మల్లారెడ్డి విశ్వవిద్యాలయ కులపతి డీఎన్‌ రెడ్డి తెలిపారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, పారామెడికల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌పాలసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైందన్నారు. ఈ ఏడాది కొత్తగా …

Read More »

జైలు నుండి జర్నలిస్ట్ రఘు విడుదల

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈ నెల 3వ తేదీన మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్ళిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత పోలీసులు కుట్ర పూరితంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 13 రోజుల తరువాత రఘును బెయిల్ పై మంగళవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా తెలంగాణ …

Read More »

నేతన్నకు చేయూత – పునః ప్రారంభం

హైద‌రాబాద్‌, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం “నేతన్నకు చేయూత” కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమ‌వారం ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని మంత్రి కేటీఆర్ …

Read More »

తెలంగాణ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఆర్‌టిపిసిఆర్‌ నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6 వ తేదీన ఉత్తర్వులు …

Read More »

అడిషనల్ కలెక్టర్లకు కొత్త ‘కియా కార్నివాల్’ వాహనాలు

హైద‌రాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాల అడిషనల్ కలెక్టర్ల కై కేటాయించిన కియా కార్లను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కియా కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు.

Read More »

15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము…

హైదరాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ం తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63 ల‌క్ష‌ల 25 వేల 695 మంది అర్హులను …

Read More »

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ను క‌లిసిన సీఎం కేసీఆర్

హైద‌రాబాద్‌, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాజ్‌భ‌వ‌న్‌లో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను సీఎం కేసీఆర్ శ‌నివారం సాయంత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి జస్టిస్‌ ఎన్వీ రమణ విచ్చేశారు. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు …

Read More »

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హైద‌రాబాద్‌, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్ద కు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్. ఎన్.వి. రమణ దంపతులకు తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆలయ సంప్ర‌దాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆల యంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »