హైదరాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే టీఎస్‌ఐసెట్-2021 దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్, కేయూ వాణిజ్యశాస్త్రం ఆచార్యుడు కె.రాజిరెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ప్రకటించిన ప్రకారం దరఖాస్తుకు తుది గడువు బుధవారం 23వ తేదీ కాగా విద్యార్థుల అభ్యర్థన మేరకు ఎలాంటి …
Read More »వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రముఖ నేపథ్య గాయకుడు
హైదరాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సినీ నేపథ్య గాయకుడు ఆర్ పి పట్నాయక్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతు కరోనా ముప్పు ఇంకా తొలగి పోలేదని, థర్డ్ వేవ్ వ్యాప్తి చెందకుండా చూడాలని రాజరాజేశ్వర స్వామిని వేడుకొన్నట్లు తెలిపారు. కరోనా చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం …
Read More »జులై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష
హైదరాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. 2021-22 ఏడాదిగాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం జులై 18న ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం వెల్లడిరచారు. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
Read More »28న పీవీ విగ్రహం ఆవిష్కరణ
హైదరాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా ఈ నెల 28న ఆయన కాంస్య విగ్రహాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డును ఇప్పటికే పివిఎన్‌ఆర్ మర్గ్‌గా మార్చిన ప్రభుత్వం ఈ మార్గం ప్రారంభంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. 16 అడుగుల ఎత్తులో విగ్రహం ఉండనుండగా సుమారుగా రెండు టన్నుల బరువు ఉండనుంది. దీని తయారీలో 85 …
Read More »యోగా దినోత్సవం సందర్భంగా మంత్రి ఆసనాలు
హైదరాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని కొండాపూర్ లోని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) గ్రీన్ బిల్డింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐఐ చైర్మన్ సమీర్ గోయల్‌తో కలిసి ఆసనాలు వేశారు. కార్యక్రమంలో సిఐఐ టూరిజం వింగ్ కన్వీనర్ ఆనందిత, జయ భారతి, యోగ గురువు హర్షిత, సిఐఐ …
Read More »చైల్డ్ డెవలప్‌మెంట్ పీవోకు కల్యాణ లక్ష్మీ బాధ్యత
హైదరాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదింటి ఆడ పిల్లల పెళ్లికి ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి పథకంలో దరఖాస్తుల పరిశీలన అధికారాన్ని మహిళా-శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్న ఛైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు అప్పగించారు. కల్యాణ లక్ష్మి పథకం దరఖాస్తుల పరిశీలన అధికారం ఇప్పటి వరకు తహసీల్దార్లకు ఉంది. 20 మార్చి 2012న జారీ చేసిన జీవో 14లో ఉన్న నిబంధనను మార్చి …
Read More »కొత్త జిల్లాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటు
హైదరాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాల నుండి హెచ్.సీ.ఏ.లో ఆరుగురు సభ్యులను హెచ్‌సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ క్రీడను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్‌సిఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించనుంది. ఇందులో భాగంగా పలు …
Read More »కరోనాతో అనాథలైన విద్యార్థులకు ఉచిత విద్య
హైదరాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, ఇంటర్మీడియట్‌లో 70 శాతానికిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా అందించనున్నట్లు మల్లారెడ్డి విశ్వవిద్యాలయ కులపతి డీఎన్ రెడ్డి తెలిపారు. మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, పారామెడికల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్‌పాలసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందన్నారు. ఈ ఏడాది కొత్తగా …
Read More »జైలు నుండి జర్నలిస్ట్ రఘు విడుదల
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈ నెల 3వ తేదీన మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్ళిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత పోలీసులు కుట్ర పూరితంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 13 రోజుల తరువాత రఘును బెయిల్ పై మంగళవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా తెలంగాణ …
Read More »నేతన్నకు చేయూత – పునః ప్రారంభం
హైదరాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం “నేతన్నకు చేయూత” కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని మంత్రి కేటీఆర్ …
Read More »