హైదరాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. …
Read More »విదేశీ ఉద్యోగార్ధులకు, సెలవుపై వచ్చినవారికి ప్రాధాన్యతతో కోవిడ్ టీకాలు ఇవ్వాలి
హైదరాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే వారికి, విదేశాల నుండి సెలవుపై వచ్చిన వారికి ప్రాధాన్యతతో కోవిడ్ టీకాలు ఇవ్వాలని భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని రిక్రూటింగ్ ఏజెన్సీల సంఘం ‘ఓవర్సీస్ మ్యాన్‌పవర్ రిక్రూటర్స్ అసోసియేషన్’ (ఓమ్రా) అధ్యక్షులు డి ఎస్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంగళవారం లేఖ …
Read More »రజకులకు,నాయి బ్రాహ్మణులకు మొండిచేయి చూపించిన కేసీఆర్
హైదరాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత అమలు వీలుకాని జి .ఓ. లను ఇవ్వడాన్ని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలే భాస్కర్ వ్యతిరేకించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ముందు రాష్ట్రంలోని రజక నాయిబ్రాహ్మణ చెందిన లాండ్రి సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన ఆచరణకు వీలుకాని (డిజైన్ టు …
Read More »