హైదరాబాద్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత ముప్పయి ఏళ్లుగా అంతర్జాతీయ వలస కార్మికుల హక్కుల కోసం పనిచేస్తున్న మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్‌ఏ) అనే ప్రముఖ సంస్థకు బోర్డు అఫ్ డైరెక్టర్ గా తెలంగాణకు చెందిన ప్రముఖ వలస కార్మిక నేత మంద భీంరెడ్డి ఎన్నికయ్యారు. థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఎంఎఫ్‌ఏ సర్వ ప్రతినిధి సభలో ఎన్నికలు జరిగాయి. …
Read More »పెండిరగ్ ఫీజు బకాయిల పాపం టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే…
కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ ఫీజు బకాయిల పాపం టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని …
Read More »థాయిలాండ్‌లో తప్పిపోయిన తెలంగాణ వాసులు
హైదరాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒక ఎజెంటుకు రూ.2 లక్షల చొప్పున చెల్లించి విజిట్ వీసాపై ఉద్యోగం కోసం థాయిలాండ్‌కు వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అక్కడ తప్పిపోయిన సంఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా షెట్పల్లి కి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరు కు చెందిన కొండ సాగర్ నవంబర్ 11న ముంబయి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లారని 21 నుంచి అందుబాటులో …
Read More »సిమ్ కార్డు కేసులో ఇరుక్కున్న గల్ఫ్ కార్మికుడు
హైదరాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్ ఈనెల 17న హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా ఏర్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ద్వారా అడ్వొకేట్‌ను నియమించి శ్రీధర్‌కు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) కల్పించాలని అతని తల్లి ప్రమీల సీఎం ఏ. రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. …
Read More »ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
జగిత్యాల, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఇద్దరు గల్ఫ్ మృతుల ఇళ్లను సోమవారం సందర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడిరగ్స్) అందజేశారు. త్వరలో వీరి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్ము నేరుగా జమ అవుతుంది. డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన యదరవేణి రవీందర్ …
Read More »ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు మరిన్ని నిధులు విడుదల
హైదరాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం బుధవారం అదనంగా ఒక కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనలో బుధవారం 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున రూ.85 …
Read More »సీఎం రేవంత్ జన్మదినం నవంవర్ 8ని ‘తెలంగాణ ప్రవాసి దివస్’ గా ప్రకటించాలి
హైదరాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమంలో భాగంగా ‘ప్రవాసీ ప్రజావాణి’ అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జన్మదినం సందర్బంగా శుక్రవారం టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, బొజ్జ అమరేందర్ రెడ్డి కృతజ్ఞతాపూర్వకంగా ప్రజాభవన్‌ను సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం నవంబర్ 8ని ‘తెలంగాణ ప్రవాసీ దివస్’ గా ప్రకటించాలని వారు …
Read More »ఇంటింటి సర్వేలో… గల్ఫ్ వలసల గురించి !
హైదరాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తేది: 06.11.2024 తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభం అయ్యింది. తెలంగాణకు చెందిన సుమారు 15 లక్షల మంది ప్రవాసి కార్మికులు గల్ఫ్ తదితర దేశాలలో నివసిస్తున్నట్లు ఒక అంచనా. ఈ సర్వేతో ఖచ్చితమైన గల్ఫ్ కార్మికుల సంఖ్య ఎంతో తేలిపోతుంది. విదేశాలకు వలస వెళ్లారని చెబితే… రేషన్ కార్డుల్లో పేర్లు తీసేస్తారా? …
Read More »ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం…
హైదరాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ …
Read More »అచేతనంగా ఖతార్ నుంచి ఇండియాకు
హైదరాబాద్, నవంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాల వలన గత పది నెలలకు పైగా ఖతార్ లోని హాస్పిటల్‌లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో… కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా మెరుగు పడవచ్చనే ఆశతో కంపెనీ యాజమాన్యం సాయన్నను ఈనెల 1న ఖతార్ నుంచి హైదరాబాద్‌లోని …
Read More »