hyderabad

తెలంగాణ స్కూల్లలో బ్రేక్‌ ఫాస్ట్‌ మెనూ ఇదే..

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు వారం రోజుల పాటు ఏయే రోజు ఏ అల్పాహారం అందిస్తారంటే.. సోమవారం, ఇడ్లీ సాంబార్‌ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ మంగళవారం, పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్‌ విత్‌ రవ్వ, చట్నీ బుధవారం, ఉప్మా, సాంబార్‌ లేదా కిచిడి, చట్నీ గురువారం, మిల్లెట్‌ ఇడ్లీ, సాంబార్‌ లేదా పొంగల్‌, సాంబార్‌ శుక్రవారం, ఉగ్గాని/ …

Read More »

ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ..

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్‌ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్‌ రెడ్డి, జాయింట్‌ కన్వీనర్‌గా కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి.. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పబ్లిక్‌ మీటింగ్స్‌ ఇంఛార్జిగా బండి సంజయ్‌, ఛార్జ్‌ షీట్‌ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌ రావు, యాజిటేషన్‌ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతి నియామకం.

Read More »

వెబ్‌ ఆప్షన్ల గడువు పెంపు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురుకుల సొసైటీ టిజిటి అభ్యర్థుల ఎంపిక కోసం నిర్ణయించిన జోనల్‌, సొసైటీల ఆప్షన్ల గడువు శనివారంతో ముగిసింది. కాగా గడువును అక్టోబర్‌ 9వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సొసైటీ కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, డ్రాయింగ్‌ టీచర్‌, క్రాప్ట్‌ టీచర్‌, మ్యూజిక్‌ టీచర్ల కోసం వెబ్‌ ఆప్షన్లను అక్టోబర్‌ 3 నుండి 9వ …

Read More »

రాబోవు ఐదు రోజులు వానలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరదని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నదని పేర్కొన్నది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి అక్టోబర్‌ ఒకటి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వానలు కురిసే …

Read More »

సామాన్యులకు గుడ్‌ న్యూస్‌..

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిగిన కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న బడుగు జీవులకు ఇది ఒక గుడ్‌ న్యూస్‌. ఇటీవల భారీగా పెరిగి భయపెట్టిన టమాటాతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా దిగొస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల టమాటా ధరలు చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా రూ.200 వరకు చేరుకున్నాయి. దాదాపు రెండుమూడు నెలలపాటు అదే ధర కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం …

Read More »

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌గా డా.మధు శేఖర్‌

హైదరాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌ గా డా. మధు శేఖర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు,రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరై డా. మధు శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ… వైద్యరంగంలో విశేష …

Read More »

మూడు స్థానాలకు గల్ఫ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి దరఖాస్తు

హైదరాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ గల్ఫ్‌ విభాగం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గల్ఫ్‌ కార్మిక కుటుంబాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల, కోరుట్ల, వేములవాడ మూడు స్థానాలకు దరఖాస్తు చేశారు. ఈ మూడు స్థానాలలో ఏదైనా ఒక టికెట్‌ తనకు గల్ఫ్‌ కోటాలో ఇవ్వాలని …

Read More »

నేడు తెలంగాణలో సాయంత్రం 6.30 వరకు స్కూల్స్‌

హైదరాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ -3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ల్యాండ్‌ కానుంది. ఈ విక్రమ్‌ …

Read More »

నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించండి

హైదరాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్‌ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ గురు కమకొలను, కంటెంట్‌ ఇంజనీరింగ్‌ విభాగం వైస్‌ ప్రసిడెంట్‌ కృష్ణ మోహన్‌ వీరవల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లో భేటీ …

Read More »

మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో చాలాచోట్ల సోమ మంగళ, బుధవారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »