hyderabad

గల్ఫ్‌ సంక్షేమానికై చట్టం చేయాలి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ రూపకల్పన గురించి రాబోయే  బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని గల్ఫ్‌ కార్మిక నాయకుల బృందం సచివాలయంలో మంత్రి డి. శ్రీధర్‌ బాబును ఆదివారం కలిసి విజ్ఞప్తి చేశారు. టిపిసిసి ఎన్నారై సెల్‌ గల్ఫ్‌ కన్వీనర్‌ సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి, గల్ఫ్‌ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి …

Read More »

‘ప్రజాపాలన’ కు గల్ఫ్‌ మృతుల కుటుంబాల దరఖాస్తులు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… ‘అభయ హస్తం మేనిఫెస్టో’ లో ‘గల్ఫ్‌ కార్మికులు ఎన్నారైల సంక్షేమం’ పై నాలుగు హామీలు ఇచ్చారు. మరణించిన గల్ఫ్‌ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లింపు చేస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని ఎమిగ్రంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి …

Read More »

తెలంగాణ విధ్వంసకారుడు కేసీఆర్‌

కేసీఆర్‌ ఉద్యమకారుడు కాదని.. తెలంగాణ విధ్వంసకారుడని విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళీ ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, టీఎస్‌పీఎస్‌సీని, గ్రామ పరిపాలనను, ఇలా అన్ని రకాల వ్యవస్థలను విధ్వంసం చేసిన మహానుభావుడు కేసీఆర్‌గా తెలిపారు. జిల్లాలల్లో కలెక్టర్లను రియల్టర్లుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లాలలో అత్యధికంగా అవినీతికి పాల్పడే కలెక్టర్లను తీసుకొచ్చి హైదరాబాద్‌, రంగారెడ్డి వంటి జిల్లాలలో పోస్టింగులు ఇచ్చి దోపిడీకి …

Read More »

రేషన్‌ కార్డు ఉన్న వారికే రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌!!

తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా రేషన్‌ కార్డుల సంఖ్య 85.79 లక్షలు ఉంది. రేషన్‌ కార్డుతో గ్యాస్‌ కనెక్షన్లు లింక్‌ చేయగా 63.6 లక్షల కనెక్షన్ల లెక్క తేలింది. వీటికి సంవత్సరానికి 6 లేదా 12 సిలిండర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది.

Read More »

ముఖ్యమంత్రిగా నేడు తొలి సమావేశం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఆదివారం డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజాపాలన’ …

Read More »

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు ఇవే

మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌. రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్‌. యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ …

Read More »

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్‌ శాండిల్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ప్రమాణ స్వీకార కార్య …

Read More »

దూసుకొస్తున్న తుఫాన్‌..

ఈరోజు, రేపు కొన్ని చోట్ల మోస్తారు గాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు. వర్షాలు అనేవి తగ్గవు రేపటి సాయంత్రం వరకు గాలులు కుడా రేపు సాయంకాలం వరకు నమోదవుతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెల్లవారుజామున సమయం నుంచి మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి. కానీ అసలైన వర్షాలు కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు …

Read More »

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో డిసెంబర్‌ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ కౌంటింగ్‌పై అధికారులతో సమీక్షలు …

Read More »

ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్‌ కలెక్టర్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్‌ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »