నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పవిత్ర అమర్‌నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు. గత ఏడాది 3.45 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనగా ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆకస్మిక …
Read More »తెలంగాణలో 12 కొత్త కాలేజీలు
హైదరాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మొదలవుతాయని …
Read More »తెలంగాణలో రాబోయే 4 రోజులు వర్షాలు
హైదరాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎండ, వేడిగాలులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడిరచింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, …
Read More »దశాబ్ది ఉత్సవాలలో నేడు
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి.
Read More »తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు.. వివరాలు ఇలా…
హైదరాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆపరేషనల్ కారణాల వల్ల విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చ్ఱేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటనవిజయవాడ డివిజన్ మీదుగా వెళ్లే 12 రైళ్లు రద్దుఒడిశా ప్రమాదం క్రమంలో …
Read More »తెలంగాణ వాతావరణం
హైదరాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో విస్తరించేందుకు దాదాపు మరో వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. రుతుపవనాల ప్రవేశంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు చెప్పింది. చిరుజల్లులను చూసి తొందరపడి రైతులు విత్తనాలు విత్తుకోవద్దని సూచించింది. చిరుజల్లులకు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు …
Read More »అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
అనంతపురం, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలను టార్గెట్ చేస్తూ ఆభరణాలు ఎత్తుకెళ్లే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మాయమాటలతో మహిళలను పరిచయం చేసుకొని ఫోన్‌నెంబర్లు, అడ్రస్ సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇంటికెళ్లి కూల్ డ్రిరక్స్‌లో నిద్ర మాత్రలు కలిపి ఆభరణాలు అపహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20చోట్ల ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు …
Read More »తెలంగాణలో మళ్లీ వర్షాలు
హైదరాబాద్, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు తెలంగాణలో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. ఈదురుగాలులు గంటలకు 30 నుంచి …
Read More »తెలంగాణ జి.కె.
రావెళ్ళ వెంకటరామరావు ఇచ్చిన నినాదంజ. ‘కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకుబలం, రజాకార్లను తరిమేస్తేనే తెలంగాణకు వరం’ తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ప్రచురించిన ‘‘తారీఖుల్లో తెలంగాణ’’ అనే పుస్తక రచయితజ. పెన్నా శివరామకృష్ణ ‘ధీరులకు మొగసాలరా నా తెలంగాణ, వీరులకు కానాచిరా’ అనే పాటను రాసిందిజ. రావెళ్ళ వెంకటరామారావు. కాళోజి మిత్ర మండలిని స్థాపించినదెవరు.జ. నాగిళ్ళ రామాశాస్త్రి తెలంగాణ మాండలీకంలో తొలిసారిగా ఆకాశవాణిలో ప్రసంగించినది ఎవరుజ. పాకాల యశోదారెడ్డి
Read More »సబ్ సెంటర్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి
హైదరాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సబ్ సెంటర్ల నిర్మాణ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర స్థాయి వైద్య శాఖ ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌లు, వైద్య, ఆరోగ్య …
Read More »