hyderabad

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌గా డా.మధు శేఖర్‌

హైదరాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌ గా డా. మధు శేఖర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు,రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరై డా. మధు శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ… వైద్యరంగంలో విశేష …

Read More »

మూడు స్థానాలకు గల్ఫ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి దరఖాస్తు

హైదరాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ గల్ఫ్‌ విభాగం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గల్ఫ్‌ కార్మిక కుటుంబాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల, కోరుట్ల, వేములవాడ మూడు స్థానాలకు దరఖాస్తు చేశారు. ఈ మూడు స్థానాలలో ఏదైనా ఒక టికెట్‌ తనకు గల్ఫ్‌ కోటాలో ఇవ్వాలని …

Read More »

నేడు తెలంగాణలో సాయంత్రం 6.30 వరకు స్కూల్స్‌

హైదరాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ -3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ల్యాండ్‌ కానుంది. ఈ విక్రమ్‌ …

Read More »

నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించండి

హైదరాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్‌ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్‌ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ గురు కమకొలను, కంటెంట్‌ ఇంజనీరింగ్‌ విభాగం వైస్‌ ప్రసిడెంట్‌ కృష్ణ మోహన్‌ వీరవల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లో భేటీ …

Read More »

మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో చాలాచోట్ల సోమ మంగళ, బుధవారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 …

Read More »

వానాకాలం సాగుకు ఇబ్బంది లేకుండా చర్యలు

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా. రైతులకు ఇబ్బంది కలగకుండా వానాకాలం సాగుకు సాగునీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. అందుకు సంబంధించిన అంశంపై ఆదివారం సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారని మంత్రి వెల్లడిరచారు. సీఎం కేసిఆర్‌ సమీక్ష సమావేశం అనంతరం …

Read More »

ఉప్పల్‌ స్కైవాక్‌ ప్రత్యేకతలివీ..

హైదరాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :నిర్మాణ వ్యయం: రూ.25 కోట్లునిధులు : రాష్ట్ర ప్రభుత్వం నుంచిపొడవు : 660 మీటర్లువెడల్పు : 3, 4, 6 మీటర్ల చొప్పునఉప్పల్‌ మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుసంధానంమెట్రో స్టేషన్‌ నుంచి నిత్యం ప్రయాణించే వారు : 25-30 వేల మందిరింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య : సుమారు 20 వేలుపాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం …

Read More »

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హన్మకొండ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షపూర్‌ ప్రధాన రహదారిపై జరిగిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. …

Read More »

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు చల్లటి కబురు అందింది. చాలా రోజుల నుంచి మండుటెండలతో సతమతమైన ప్రజలకు తీపి కబురు అందింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా నల్లగొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేటతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయంట.

Read More »

పాఠశాలలో ఉచిత పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ

క్యాసంపల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్‌ మంజుల నారాయణరెడ్డి కంప్యూటర్‌ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఉచిత పుస్తకాలను నోటు పుస్తకాలను, ఉచిత దుస్తులను విద్యార్థులకు అందజేశారు. కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »