జక్రాన్‌పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండలో ఆర్మూర్ రోటరీ ఆధ్వర్యంలో టాయిలెట్ బ్లాక్ ప్రారంభ భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్ పల్లి మండల విద్యాధికారి మూడేళ్ల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్మూర్ రోటరీ అధ్యక్షులు రాజనీష్ కిరాడ్ టాయిలెట్ బ్లాక్ ప్రారంభ భూమి పూజ నిర్వహించి మాట్లాడారు. టాయిలెట్ బ్లాక్ ప్రాజెక్టు …
Read More »తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
జక్రాన్‌పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జడ్పీహెచ్‌ఎస్ తొర్లికొండ, ఎంపీపీఎస్ తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా విద్య బోధన చేయడం జరుగుతుందని, దీనిలో తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం సబ్జెక్టులలో విద్యార్థులు స్వతహాగా నేర్చుకుంటూ ముందుకెళ్లే విధంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను …
Read More »ఘనంగా కాన్షీరాం జయంతి
జక్రాన్‌పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మాన్యశ్రీ కాన్షీ రాం 91వ జయంతి, ధర్మ సమాజ పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ బహుజన పోరాటయోధుడు, బహుజన దీప స్తంభం, అంబేద్కర్ కా దూస్రా నామ్ కాన్షీరాం అని ఆయనను కీర్తించారు. ప్రతి ఒక్క బహుజనుడు ఆయన ఆశయాలకు …
Read More »చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
జక్రాన్‌పల్లి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తోర్లికొండ గ్రామానికి చెందిన వేముల భూలక్ష్మి అనే మహిళా ఈనెల 7న ఇంటికి తాళం వేసి ఆర్మూర్‌లోని కూతురు దగ్గరకి వెళ్ళగా గుర్తు తెలియని దొంగలు ఆమె ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్ళి, బీరువాలో వున్న బంగారు, వెండి ఆభరణాలు దొంగతనం చేసి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ విషయమై 8వ తేదీ ఫిర్యాదు చేయగా డిచ్‌పల్లి …
Read More »జడ్పిహెచ్‌ఎస్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర
జక్రాన్‌పల్లి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 8న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్‌లో భాగంగా బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం, రాజీవ్ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ బాసర ఐఐటి, కదిలి పాపేశ్వరాలయం, కాల్వ నరసింహస్వామి దేవాలయం, నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ మరియు పోచంపాడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, డ్యాం లను సందర్శించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల …
Read More »బిజెపి సంబరాలు
జక్రాన్‌పల్లి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి అభ్యర్థులైన టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిన్నమలై అంజి రెడ్డి ఉమ్మడి మెదక్ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున విజయోత్సవ …
Read More »భారీగా మత్తు పదార్థాల కాల్చివేత
జక్రాన్‌పల్లి, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి మండలంలోని పడకల్ గ్రామంలోగల మెడికేర్ సర్వీసెస్‌లో ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ, డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముగిసిన నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలోని 23 కేసులలోని గంజాయి 616 కేజీల 837 గ్రాములు, అల్పజోలం- 3, కేజీల 444 గ్రాములు. గంజాయి మరియు అల్పజోలంలను డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఇన్చార్జి …
Read More »భయాందోళనలు వీడితే బంగారు భవిష్యత్తు
జక్రాన్‌పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్కాన్ పల్లి ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది మరియు గత కొన్ని రోజుల నుండి ఉదయం, సాయంకాలము ప్రత్యేక తరగతులను …
Read More »బిజెపి అభ్యర్థిని గెలిపించాలి…
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా జాక్రన్పల్లి మండలంలో తొర్లికొండ, బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్‌ని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కలిశారు. ఎంఎల్‌సి బిజెపి అభ్యర్థికి ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం నిజామాబాద్ జిల్లా ఉపాద్యక్షులు వంశీ గౌడ్ రత్నగారి, మండల్ అధ్యక్షులు ప్రసాద్ కన్నెపల్లి, వంశీ గౌడ్, వేంపల్లి శ్రీనివాస్ …
Read More »రాష్ట్ర సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 21న జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆర్మూర్, సుద్ధపల్లి క్రీడా మైదానాలలో జరిగిన జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ జట్టు ఎంపిక పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు బాలికల విభాగంలో ఆర్.గంగోత్రి, బి. మైత్రి, జీ.వనజ, జి. సరిత. బాలుర విభాగంలో డి.మురళి, బి.విష్ణు …
Read More »