జక్రాన్పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే వేసవికాలంల దృష్ట్యా విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా అవసరమైన విసిబి ఏర్పాటు చేశారు. వ్యవసాయ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ ఎస్.ఇ. రవీందర్ గ్రామస్తులతో, రైతులతో చర్చించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ. నిజామాబాద్ రవీందర్, టెక్నికల్ డిఇ రమేష్, ఎస్.ఇ.డిచ్‌పల్లి ఉత్తమ్ జదే, జక్రాన్‌పల్లి ఏఈ, లైన్మెన్లు సబ్‌స్టేషన్ ఆపరేటర్, వ్యవసాయ …
Read More »సేవా తత్పరుడు అంజిరెడ్డిని గెలిపించండి…
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రాడ్యుయేట్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా జక్రాన్పల్లి మండల కేంద్రానికి ఉమ్మడి నిజామాబాద్ మెదక్, కరీంనగర్, అదిలాబాద్ బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి కుమార్తె అశ్విత రెడ్డి జక్రాన్‌పల్లిలో శనివారం గ్రాడ్యుయేట్లను కలిసి, గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ అనేక సమస్యల గురించి పోరాడుతూ ఎస్‌ఆర్ ట్రస్టు ద్వారా నిరంతరం ప్రజాసేవలో పాల్గొంటున్న, …
Read More »ఘనంగా రథోత్సవం, నేడు పూర్ణాహుతి
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ,పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా,హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 1 గంటకు రథప్రతిష్ట, రథహోమం, రథ బలి, పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామి వారికి అర్చకులు విశేష పూజలు జరిపి రథభ్రమణం జరిపించారు. తరువాత సాయం …
Read More »ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జక్రాన్‌పల్లి మండల పార్టీ అధ్యక్షుడు జైడి చిన్నారెడ్డి, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్, ముద్దిరాజ్, అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మండల పార్టీ …
Read More »జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 13 నుండి 16 వరకు డిస్టిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, శంబాజీ నగర్, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-14 పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థిని చిక్కాల శ్రీ వర్షిని పాల్గొంటున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ పోటీలకు ఎంపికైన …
Read More »గుర్తు తెలియని వాహనం ఢీ, ఇద్దరు మృతి
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం 10వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్టు జక్రాన్‌పల్లి ఎస్‌ఐ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే… సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో జాతీయ రహదారి పైన పడకల్ తండా గ్రామం వద్ద, జక్రాన్‌పల్లి నుంచి అమృతాపూర్ గ్రామానికి తాళ్ల విజయకుమార్ అను వ్యక్తి …
Read More »ఘనంగా లక్ష్మి నృసింహస్వామి కళ్యాణోత్సవం
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా, హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కళ్యాణంలో భాగంగా కొండ ప్రదక్షిణ ద్వార స్వామి …
Read More »శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు…
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలోని మధ్వ రాయల పుణ్యక్షేత్రం అయిన శ్రీ ఆనందరిగి లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రంలో ఆదివారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు దండాల మోహన్ శర్మ ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గ్రామాలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరణ …
Read More »ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం
జక్రాన్‌పల్లి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జక్కం కార్తీక్‌ను జక్రాన్ పల్లి ముదిరాజ్ నాయకులు గురువారం సన్మానించారు. ఈసందర్భంగా జక్రాన్‌పల్లి గ్రామంలో ముదిరాజుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి చోప్పరి శంకర్ తెలంగాణ ముదిరాజుల అధ్యక్షులు చేతుల మీదుగా నూతనంగా ఎన్నుకోబడ్డ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జక్కం కార్తీక్‌ను సన్మానించారు. …
Read More »ఐటీ హబ్‌లో ప్రైవేట్ జాబ్‌మేళాలు సరే.. మరి ప్రభుత్వ ఉద్యోగాల మాటేమిటి
జక్రాన్‌పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగులను మభ్య పెట్టడానికే ఐటిహబ్ పేరుతో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని మండల యువజన విభాగం అధ్యక్షుడు సొప్పరి వినోద్ విమర్శించారు. జక్రాన్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జక్రాన్‌పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పరీ వినోద్ మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ యువత కోసం బిఆర్‌ఎస్ …
Read More »