jakranpally

ఘనంగా వైఎస్‌ జయంతి వేడుకలు

జక్రాన్‌పల్లి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండలం గన్యతాండలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి 74వ జయంతి వేడుకలు యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు గాని మూడెకరాల భూమి గానీ, 24 గంటల కరెంటు, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను తెచ్చి ఎందరో …

Read More »

ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి

జక్రాన్‌పల్లి, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివృద్ధిలో స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే పల్లెలు మరింత ప్రగతిని సంతరించుకుని సర్వతోముఖాభివృద్ది సాధిస్తాయని అన్నారు. జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ గ్రామంలో కీ.శే. జైడి సాయన్న జ్ఞాపకార్థం ఆయన కుమారుడు జైడి రఘుపతి రెడ్డి స్థానిక గ్రామ పంచాయతీకి స్వర్గరథ వాహనం అందజేశారు. ఈ సందర్భంగా అర్గుల్‌లో ఏర్పాటు చేసిన …

Read More »

పడగల్‌లో ఘనంగా బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవాలు

వేల్పూర్‌, అక్టోబర్ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలో తెలంగాణ సాంస్క ృతిక పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు, పిల్లలు రోజుకో తీరుగా బతుకమ్మ ఆడుతూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం 40 మంది మహిళలలు బతుకమ్మను పేర్చి చక్కని కోలాటం ఆటపాటలతో అందరినీ అలరించారు. …

Read More »

ఇద్దరు దొంగల అరెస్టు

జక్రాన్‌పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంకాపూర్‌, మునిపల్లి, లక్కోర, జక్రాన్‌పల్లి గ్రామాలలో జూన్‌, జూలై, ఆగస్టు నెలలో పగటి పూట ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర రాష్ట్రం ఉమ్రికి చెందిన ఇద్దరు నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్‌కి పంపిననట్టు జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో సాయిరెడ్డి తెలిపారు. …

Read More »

అర్గుల్‌లో సిసి కెమెరాలు ప్రారంభం

జక్రాన్‌పల్లి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో సిసి కెమెరాల ఆవశ్యకతను జక్రాన్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని అర్గుల్‌ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. 32 సిసి కెమెరాలు ప్రారంభించారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సిసి కెమెరాల ద్వారా నేరాలను అరికట్టవచ్చన్నారు. కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయని, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »