కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఏంపీ బీబీ పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండలం మంగుళూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం హరితోత్సవం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అధికారులు మొక్కలు …
Read More »చిన్నారికి రక్తం అందజేత
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన 13 రోజుల వయసు కలిగిన చిన్నారికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిది కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును …
Read More »మంచినీటి ఎద్దడిని తీర్చిన ఘనత కెసిఆర్‌దే
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లాలో మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర …
Read More »బక్రీద్ శాంతియుతంగా నిర్వహించాలి
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ పండగ వేడుకులు శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డివిజన్ స్థాయిలో శాంతి కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈనెల 29న జరిగే బక్రీద్ పండుగ ఏర్పాట్లకు మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులు …
Read More »కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తాం
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో మునిసిపల్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విప్ మాట్లాడారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో 9 ఏండ్ల సమయంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి …
Read More »అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జంగంపల్లి గ్రామంలో 6.45 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో 6 కోట్ల 45 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన …
Read More »15న పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15న పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో భాగంగా ఈనెల 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి వేడుకలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో పల్లె ప్రగతి తర్వాత పారిశుధ్యం, పచ్చదనం మెరుగైన తీరును గ్రామీణులకు వివరించాలని …
Read More »ఓటరు జాబితాపై కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 30,2023 నాటికి 18 ఏళ్ళు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం బిఎల్వో లకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో ఓటర్ల జాబితాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ …
Read More »14న వైద్య ఆరోగ్య దినోత్సవం
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 14 న నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వైద్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల సహకారంతో వేడుకలు …
Read More »2కె రన్‌కు అపూర్వ స్పందన
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2 కే రన్ కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ ముగింపు సమావేశం ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గోవర్ధన్ …
Read More »