కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు …
Read More »కామారెడ్డిలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్థిక అక్షరాస్యత వాల్‌పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 17వరకు జిల్లాలోని అన్ని బ్యాంకులలో వారోత్సవాలు నిర్వహించాలని తెలిపారు. ఖాతాదారులు బ్యాంకు సేవలను సరైన రీతిలో నిర్వహించడానికి ఈ వారోత్సవాలు దోహదపడతాయని చెప్పారు. జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా …
Read More »పరీక్షలు సజావుగా నిర్వహించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్ …
Read More »మహాశివరాత్రి జాగరణ మండపానికి భూమిపూజ
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం సెట్టింగ్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న మహా …
Read More »బ్యాంకు సేవలను అధికారికంగా వినియోగించుకోవాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు అన్ని బ్యాంకులలో ఆర్థిక అక్షరాస్యత పై పోస్టర్ల ప్రదర్శన, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో బస్టాండ్ సమీపంలోని చర్చి వద్ద ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా వాకత ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలందరూ …
Read More »రాజీ మార్గమే రాచమార్గం
కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ శనివారం జాతీయ లోకాదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండిరగ్ ఉన్న …
Read More »రూ.1434 కోట్ల పంట రుణాల లక్ష్యం
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 2022 త్రైమాసికానికి నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక రూ.4700 కోట్లు, ఇప్పటివరకు రూ.3023 కోట్లు (64.32 శాతం) రుణ వితరణ సాధించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం కెనరా బ్యాంక్, జిల్లా లీడ్ ఆఫీస్ ఆధ్వర్యంలో రుణాల వితరణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి కలెక్టర్ …
Read More »పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పదోతరగతి విద్యార్థులకు మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. నర్సింగరావు మొదట మండలంలోని 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 410 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. నియోజకవర్గంలోని 66 బడుల్లో 2,065 మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు అధికారులకు హామీ ఇచ్చారు.
Read More »రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం…
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో మాందాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ అవరణలో రైతుబంధు సమితి కాలమనిని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ నర్సింలుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులని రాజుగా చేసే వినూత్న ప్రక్రియ తమ భుజాలపై ఎత్తుకొని రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం …
Read More »సమాజ సేవలో ఉపాధ్యాయులు
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ సేవలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పి ఆర్ టి యు భవనంలో పి ఆర్ టి ఓ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం చేసి …
Read More »