కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి హామీ, సహకార, పోలీస్, పరిశ్రమల, విద్యుత్తు తదితర శాఖల అధికారులు దశాబ్ది వేడుకల ఉత్సవాల …
Read More »కామారెడ్డి వాసులకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సేవలు
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్ లో బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, జాహ్నవి, …
Read More »మంత్రికి అధికారుల స్వాగతం
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బుధవారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద జిల్లా అధికారులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక …
Read More »ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తాం…
కామారెడ్డి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతుండడం జరుగుతుందని వారికి ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని ప్రముఖ సామాజిక సేవకులు, ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సహకారంతో తల సేమియా చిన్నారుల కోసం …
Read More »జూన్ 9న గొర్రెల పంపిణీ
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 9న అన్ని నియోజకవర్గాల్లో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం రెండో విడత గొర్రెల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గొర్రెలను కొనుగోలు చేసే అధికార బృందం మొబైల్ అప్లికేషన్ శిక్షణ పూర్తి చేశారని తెలిపారు. గొర్రెలు కొనుగోలు …
Read More »నాడు నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి ఘనత చాటేలా దశబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలపై ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి దినోత్సవం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనుల …
Read More »పండుగ వాతావరణంలో దశాబ్ది వేడుకలు
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా …
Read More »జూన్ 2న దశాబ్ది వేడుకలు ప్రారంభం
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 2 నుంచి 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం 9 గంటల లోపు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పథకావిష్కరణ చేయాలని తెలిపారు. జూన్ …
Read More »ఎస్‌ఆర్‌ఎన్‌కె బాన్సువాడలో మెరుగైన విద్య…
బాన్సువాడ, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శ్రీరామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన వారు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో, మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీకళాశాల 1998 సంవత్సరంలో కేవలం మూడు కోర్సులతో ప్రారంభమై నేడు 27 కాంబినేషన్స్ కోర్సుల ద్వారా ప్రతి కోర్సులో 60 …
Read More »ఘనంగా ఉత్సవాలు
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 2న నుంచి 22 వరకు జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జూన్ 2న జరిగే …
Read More »