Kamareddy

పిల్లలందరికి నులిపురుగు నివారణ మాత్రలు అందించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నులిపురుగుల నివారణ మాత్రను ప్రతీ ఒక్కరికీ అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బడిబయట ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రను ఫిబ్రవరి 10 న ఆయా పాఠశాలలు, …

Read More »

ప్రతీ పాఠశాలలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారిని నియమించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రతీ విద్యా సంస్థలో చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ను నియమించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్‌ పాఠశాలల ప్రిన్సిపాల్‌ కు పోక్సో చట్టం పై ఒకరోజు ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరి కట్టేందుకు …

Read More »

ఏం.ఎల్‌.సి. ఎన్నికల నేపథ్యంలో మాడల్‌ కోడ్‌ పాటించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏం.ఎల్‌.సి. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు మాడల్‌ కోడ్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గం ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా …

Read More »

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసన మండలి నియోజక వర్గ ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కోసం ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలోని గదులను కలెక్టర్‌ పరిశీలించారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలోని గదులను …

Read More »

ప్రజావాణికి 80 ఫిర్యాదులు

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ అర్జీదారులు వారి సమస్యలపై దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలని తెలిపారు. సోమవారం (80) ఫిర్యాదులు …

Read More »

ఇంటికొకరు తరలి రావాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణ సాధనకై వేయి గొంతులు లక్ష డప్పులు కదలి రావాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామంలో డప్పులతో నినాదాలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఈనెల ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదుకు ఇంటికొకరు తరలిరావాలని చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ …

Read More »

రక్తదానం చేసిన పర్వతారోహకుడు బన్ని

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి విస్లావత్‌ బన్నీ రక్తదానం చేశాడని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలలో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి భారత …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఫిబ్రవరి.1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 2.30 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 7.06 వరకు తదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 5.45 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 3.29 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 2.30 వరకుతదుపరి వణిజ రాత్రి 1.28 వర్జ్యం : మధ్యాహ్నం 1.08 – …

Read More »

అందరు కలిశారు.. నీటి కష్టాలు తీర్చారు…

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్‌ డే రోజున పాఠశాలలో నీటి సమస్య ఉందని గ్రామస్తులకు తెలుపగా గ్రామ పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో బోర్‌ వేయించారు. కాగా శుక్రవారం స్థానిక మాజీ వార్డ్‌ కౌన్సిలర్‌ ఆకుల రూప రవికుమార్‌ తన స్వంత ఖర్చులతో మోటార్‌ ఇప్పించి ఫిట్టింగ్‌ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నీటి సమస్య తీర్చి బోర్‌ …

Read More »

యంత్రాల ద్వారా సులభ చెల్లింపులు

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ నిధి ఋణాలు పారదర్శకంగా పాస్‌ మిషన్స్‌ ద్వారా తిరిగి వసూళ్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌లో పాస్‌ మిషన్స్‌ లను స్లం (ఏరియా లెవెల్‌ ఫెడరేషన్‌) సమైఖ్య ప్రతినిధులకు కలెక్టర్‌ అందజేశారు. రాష్ట్రంలోని మొదటి సారిగా స్లం సమైఖ్య ప్రతినిధులకు అందజేయడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »