కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటీల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయిలో గొర్రెల కొనుగోలు బృందం అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం కింద రెండో విడత గొర్రెల కొనుగోలులో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా అధికారులు చూడాలన్నారు. లబ్ధిదారులకు …
Read More »కామారెడ్డిలో భగీరథ జయంతి
కామారెడ్డి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహర్షి భగీరథ తపస్సు వల్ల ఆకాశం నుంచి గంగ భూమి పైకి వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహర్షి భగీరథ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేశారు. …
Read More »సప్లిమెంటరీ ఓటరు జాబితా విడుదల చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ సకాలంలో నిర్దేశిత ఎన్నికల పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో ఓటర్ జాబితాలో ఎఫ్.ఎల్.సి, పి.ఈ.టీ తోలగింపు, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ …
Read More »పనులు నాణ్యతగా జరిగేలా చూడాలి
కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 31 లోపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణం పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్య ,సంక్షేమ, మౌలిక వసతుల సమస్త చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో మన ఊరు- మనబడి కింద చేపడుతున్న పాఠశాల భవనాల పురోగతిపై …
Read More »పాఠశాల పనుల తనిఖీ
కామరెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవునిపల్లి, రాజంపేట, గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తిమ్మక్ పల్లి, దేవునిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలను బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్త చైర్మన్ శ్రీధర్ రెడ్డి తనిఖీ చేపట్టారు. గదులు, మరుగుదొడ్లును పరిశీలించారు. గ్రీన్ చాక్ బోర్డ్స్, డబుల్ డెస్కులు, పెయింటింగ్స్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక …
Read More »దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు తెలియజేయునదేమనగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2022-2023 ఆర్ధిక సంవత్సరమునకు శారీరక వైకల్యం గల వారికి, బదిరులకు, అందులకు, మానసిక దివ్యాంగుల సహాయార్థం కింద తెలిపిన సహాయ ఉపకరణములను ఉచితముగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు కామారెడ్డి జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, …
Read More »పెరిగిన హమాలీ చార్జీలపై సమీక్ష
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో 40 కేజీల దాన్యం బస్తాకు రూ.15 హమాలీ చార్జి ఉందని ప్రస్తుతం రూ. 16.50 కి పెంచారని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మార్కెటింగ్, ఐకెపి, సహకార అధికారులతో మంగళవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం పెరిగిన హమాలి చార్జీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 50 కేజీల బస్తాకు గతంలో …
Read More »కంపెనీ వ్యర్థాలతో హాని… చెరువులోకి పంపొద్దని గ్రామస్తుల ధర్నా….
కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంఎస్‌ఎన్ కంపెనీ వ్యర్థ పదార్థాలు కాచాపూర్ గ్రామ పెద్ద చెరువులోకి వస్తున్నాయని గ్రామపంచాయతీ ముందు గ్రామ ప్రజలు ధర్నా రాస్తారోకో చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన పెద్ద చెరువులో చేప పిల్లలు ఆ నీరు త్రాగడం వలన గేదెలు కూడా చనిపోవడం జరుగుతుందని, కంపెనీ విషయంపై గ్రామపంచాయతీ గ్రామ వద్ద సంతకాల సేకరణ …
Read More »టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
కామరెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఆయన సహకార సంఘాల, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధాన్యం తడవకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ …
Read More »ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. …
Read More »