కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి యువజనోత్సవాలలో జిల్లాలోని యువతి, యువకులు రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలోని చింతల బాలరాజు గౌడ్ స్మారక సమావేశ మందిరంలో గురువారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనో త్సవాలు 2023 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా …
Read More »నిస్వార్ధ రక్తదానం అభినందనీయం…
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి …
Read More »జిల్లాస్థాయి టిఎల్‌ఎం మేళాకు బుక్కరజని ఎంపిక
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం మల్లు పేట్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని మండల స్థాయిలో నిర్వహించిన టిఎల్‌ఎం మేళాలో ఆంగ్ల విభాగంలో ఉత్తమ బోధనోపకరణాలను రూపొందించినందుకు గాను జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రదర్శనకు గాను ప్రశంసా పత్రాన్ని మండల విద్యాశాఖ అధికారి యోసఫ్, నోడల్ అధికారి ప్రేమ్ దాసులు అందజేసి …
Read More »కామారెడ్డికి చేరుకున్న ఎన్నికల సామాగ్రి
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంకు 1429 బ్యాలెట్ యూనిట్లు, 1017 కంట్రోల్ యూనిట్లు బుధవారం వచ్చాయి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణలో గోదాంలో నిల్వ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి, శీను, తహసిల్దార్లు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Read More »మానవత్వాన్ని చాటిన అయ్యప్ప స్వామి
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన భూమవ్వ (33) కు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం, రక్తనిధి కేంద్రాలలో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు …
Read More »కామారెడ్డిలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయంలో అంధుల అక్షర ప్రదాత లూయిస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైన్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ హాజరై నివాళులర్పించి మాట్లాడుతూ ఎంతోమంది అంధుల జీవితాల్లో వెలుగును పంచిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. అతిథులుగా వచ్చిన వారికి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళ, దివ్యాంగుల …
Read More »ఈవిఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం పరిశీలించారు. రికార్డులను చూశారు. ఈవీఎం ప్యాడ్లు ఉన్న గదులను తాళాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డి మహిళలకు సదవకాశం
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ గంగా సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు గంగాసాయి ఫౌండేషన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో శ్రీ గంగా సాయి ఫౌండేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, జనరల్, ఇలా అన్ని వర్గాల వారికి టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటిషన్, మెహందీ, కంప్యూటర్ తదితర వాటిపై ఉచిత …
Read More »సెవెన్ హాట్స్, ఫోర్ సైట్ ఎన్జీవో ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో సెవెన్ హార్డ్స్ మరియు ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులు మాట్లాడుతూ మహిళల విద్య, అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారన్నారు. …
Read More »కల్కి భగవాన్ ఆలయంలో అన్నదానం
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలుగా తిరునహరి సురేష్ బాబు, రమాదేవి దంపతులు వారి కుమారులు వెంకట సాయి నేత్ర, నికితలు అన్నదాతలుగా ముందుకు వచ్చారు. వారికి శ్రీ పరంజ్యోతి కల్కి మానవ సేవ సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు సంవత్సరాల నుండి నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం …
Read More »