Kamareddy

‘కంటివెలుగు’ విజయవంతం చేయండి

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు.54 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ …

Read More »

జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తాం

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 5న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 1 నుంచి 8 ఫార్మాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో83.19 శాతం ఓటర్లది ఆధార అనుసంధానం చేశారని పేర్కొన్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల నిర్వహణపై వివరాలను …

Read More »

108 సేవలకు గుర్తింపుగా కుర్చీలు, ఫ్యాన్లు అందజేత

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని 108 అంబులెన్స్‌ చేస్తున్న సేవలు గుర్తించి బస్సా సాయిలు వారి తండ్రి బాస్స బాలయ్య జ్ఞాపకార్థం తన వంతుగా ఐదు కుర్చీలు ఒక ఫ్యాను అందజేశారు. 108 సేవలు మరువలేనివని, పేద, ధనిక అనే తేడా లేకుండా ఫోన్‌ రావడంతోనే వారు చేస్తున్న పనిని చూసి ఆసక్తికరమైన కొన్ని సన్నివేశాలు తాను చూడడం …

Read More »

నిస్వార్థ సేవకులే కామారెడ్డి రక్తదాతలు…

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ కి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగటివ్‌ రక్తం అవసరం కావడంతో గత రెండు రోజుల నుండి ప్రయత్నించినప్పటికీ వారికి కావలసినటువంటి రక్తం ఆ వైద్యశాలలో లభించలేదు. ఇదే విషయాన్ని టెక్రియల్‌ గ్రామానికి చెందిన రాజుకు తెలియజేయగానే వెంటనే స్పందించి కామారెడ్డి నుండి ములుగు …

Read More »

సెవెన్‌ హాట్స్‌, ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ లోగో ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నూతనంగా స్థాపించిన సెవెన్‌ హాట్స్‌ ఆర్గనైజేషన్‌ మరియు ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవోల లోగోలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ తో కలిసి ఆవిష్కరించారు. అలాగే కామారెడ్డి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, మాచారెడ్డి ఎంపీపీ లోయంగపల్లి నర్సింగరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు …

Read More »

జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం అందిస్తామని రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లోనీ కోర్టు ప్రాంగణాల్లో నూతనంగా ఏర్పాటు …

Read More »

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి …

Read More »

కాంగ్రెస్‌ అధ్యక్షుడి హౌజ్‌ అరెస్ట్‌

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకేంద్రములో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ని పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యములో సర్పంచులకు మద్దతుగా ధర్నా నేపథ్యంలో ముందస్తు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామని కామరెడ్డి ఎస్‌ఐ రాజు ఉదయం 7 గంటలకే కైలాస్‌ శ్రీనివాస్‌ రావు ఇంటికి చేరుకుని హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. …

Read More »

హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మొన్నటి రోజున హిందూ దేవి దేవతలను అయ్యప్ప మాల ధారణను అతి దారుణంగా కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడిన బైరి నరేష్‌ దిష్టి బొమ్మను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి …

Read More »

బాలుర వసతి గృహంలో న్యూ ఇయర్‌ వేడుకలు

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షెడ్యూల్‌ కులాల బాలుర వసతి గృహంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల సమక్షంలో అధికారులు కేకును కట్‌ చేశారు. విద్యార్థులు ఒకరికొకరు ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్‌ కులాల కార్యనిర్వాహణాధికారి దయానంద్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భరత్‌, టీఎన్జీవోఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »