కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్. రవీందర్ రాజు ఆదేశాల అనుసారం ఇటీవల కాలంలో నాటుసారా స్థావరాలపై జరిపిన దాడుల్లో సోమార్ పేటకి చెందిన బానోత్ నీల రెండో సారి నాటుసారా విక్రయిస్తూ పట్టుబడిరది. బైండోవర్ ఉల్లంఘించిన కారణంగా మాచారెడ్డి తాసిల్దార్ సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. ఎవరైనా బైండోవర్ ఉల్లంఘిస్తూ తిరిగి నాటుసారా తయారీ …
Read More »ఎన్‌వైకె ఆధ్వర్యంలో అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును స్థానిక పిజెఆర్ స్ఫూర్తి కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీ …
Read More »రక్తదానం ప్రాణదానంతో సమానమే…
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండల కేంద్రానికి చెందిన గాడి లలిత అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్ రక్తాన్ని బుధవారం వి.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రాజంపేట రెడ్ క్రాస్ మండల వైస్ చైర్మన్ ప్రసాద్ సహకారంతో అందజేసినట్టు రెడ్ క్రాస్ జిల్లా ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు …
Read More »నాబార్డ్ రుణ ప్రణాళిక విడుదల చేసిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 2023 – 2024 సంవత్సరానికి గాను రూ.5090 కోట్లతో రూపొందించిన జాతీయ వ్యవసాయ గ్రామీణ వికాస బ్యాంక్ ( నాబార్డ్) ప్రొటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. పంట రుణాలకు రూ.3165 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1005 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.174 …
Read More »నిరుపేదలకు వంట సామగ్రి, బ్లాంకెట్లు అందజేత
బీబీపేట్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం కేంద్రంలో మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఎవరులేని నలుగురు నిరుపేదలకు వంట సామాను, బ్లాంకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా నిరుపేదలకు తమ వంతు సహాయ సహాయకారాలు అందిస్తు అండగా నిలుస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇండియన్ రెడ్ …
Read More »ఎన్జీవో (స్వచంద సేవా సంస్థ) ప్రారంభం
కామారెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వచంద సేవా సంస్థలు అయిన సేవన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ మరియు ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో) లను శ్రీ ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ కే. గురువెందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవ చేయాలనే దృక్పథంతో ఒక సంకల్పాన్ని నిర్ణయించుకుని ఎన్జీవోగా కార్యరూపం దాల్చిన సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ మరియు …
Read More »మత్తు పదార్థాలు కలిపితే చర్యలు
కామరెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 52 గుడుంబా కేసులు,75 కల్లు శాంపిలను, 3484 కిలోల అక్రమ బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ. ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 26 వరకు నమోదు అయిన కేసులు వివరాలు ఆయన వెల్లడిరచారు. కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ …
Read More »యూత్ పార్లమెంట్లో మౌనిక అద్భుత ప్రసంగం
కామారెడ్డి, డిసెంబరు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుడ్ గవర్నెన్స్ డే ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆర్కే కళాశాల విద్యార్థిని కే .మౌనిక ఆదివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన యూత్ పార్లమెంట్లో ప్రసంగించింది. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి మరియు దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది నేడు అటల్ బిహారీ వాజ్పేయి గురించి మాట్లాడే …
Read More »తపస్ నూతన కాలమానిని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపస్ కామారెడ్డి జిల్లాశాఖ ఆద్వర్యంలో నూతన కాలమానిని శాసన సభ్యులు గంప గోవర్దన్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ తపస్ జిల్లాశాఖ క్యాలెండర్ ఉపాద్యాయులను, విధ్యార్థులను ఆలోచింపచేసే విదంగా ఉందని అభినందించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాల్యంలోనే బీజం పడుతుందని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పిల్లలను …
Read More »ఐఎస్‌ఐ మార్క్ నాణ్యతకు చిహ్నం
కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినియోగదారుల కమిషన్లలోని కేసులను సమర్ధవంతంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్స్ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వినియోగదారులు హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్కెట్లో వినియోగదారుడు తనకి ఇష్టమైన వస్తువులను …
Read More »