కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గౌసియా బేగం (26) గర్భిణికి ఆపరేషన్ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి నక్షత్ర వైద్యశాల డైరెక్టర్ …
Read More »క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన సభాపతి
బాన్సువాడ, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ఆదరిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం శివారులోని పిఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన …
Read More »పనులు త్వరితగతిన చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి శివారులో బుధవారం 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ …
Read More »డ్రోన్ ఉపయోగించి ఖర్చులు తగ్గించుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రైతులకు పురుగు మందులు స్ప్రే చేయడానికి ద్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేయడంతో డ్రోన్ పనితనాన్ని యంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.
Read More »ఉచిత శిక్షణను యువత వినియోగించుకోవాలి
కామరెడ్డి, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔసాహికుల అభివృద్ధి సంస్థ (బిఐఆర్‌ఇడి) రాజేంద్రనగర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన పురుషులకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్, రిఫ్రిజిరేటర్, ఏసి, వాషింగ్ మిషన్, ఎలక్ట్రికల్, మోటార్ వైండిరగ్‌కు సంబంధించిన 40 రోజుల ఉచిత శిక్షణ, భోజన, వసతి సౌకర్యాన్ని కల్పించడం …
Read More »తెలంగాణలో భవిషత్తు బీజేపిదే
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ కామారెడ్డి, జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనీ, పార్టీకి ఆయువు పట్టు బూత్ స్థాయి కార్యకర్తలే అని, వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ …
Read More »రూ.23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ సెంటర్
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయు స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. రూ.23.75 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భవన నిర్మాణానికి భూమి …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత…
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన శ్రీనివాస్ క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్ లోని గాంధీ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి మెదక్ జిల్లా శెట్టిపల్లి కలాన్ గ్రామానికి చెందిన రాజేంద్రనగర్‌లో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జంగిటి …
Read More »గర్భిణీకి రక్తధానం చేసిన పోలీస్ కానిస్టేబుల్
కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లిక (28) అనే గర్భిణీ పేషంట్‌కి అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై అతితక్కువ మందిలో ఉండే ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వహకులను సంప్రదించారు. దీంతో కామారెడ్డి మండలం కుప్రియల్ గ్రామానికి చెందన, మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో …
Read More »ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి
కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారంపై సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రజల నుంచి …
Read More »