కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కల్లెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 5-15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆధార్ కేంద్రంలో ఎలాంటి చార్జీలు ఉండవని సూచించారు. జిల్లాలోని మీసేవ, ఆధార్ కేంద్రాలను …
Read More »జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 14 విభాగంలో కెన్నెడీ ఇంటర్నేషనల్ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న అశ్రఫ్ లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడల్, ఎం.అక్షయ 9 వ తరగతి 100 మీటర్స్ రన్నింగ్ లో రజత మెడల్, 300 మీటర్స్ రన్నింగ్‌లో సిల్వర్ మెడల్, 5 వ …
Read More »లెక్చరర్‌ను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం మైనూర్ పంచాయతీ పరిధిలోని మోడల్ స్కూల్లో విద్యార్థిని కొట్టిన సంఘటనపై విద్యార్థులను బిఎల్‌ఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వడ్ల సాయికృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండలం మైనూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జ్యోతిని లెక్చరర్ …
Read More »అంటరానితనం పాటిస్తే చర్యలు
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనం పాటిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాటి మానవుల పట్ల ప్రజలు సోదర భావాన్ని చూపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు …
Read More »ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ పరిధిలో ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులలో …
Read More »రాశివనాన్ని పరిశీలించిన అధికారులు
కామారెడ్డి, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఆవరణలోని రాశివనాన్ని మంగళవారం కేంద్ర ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ ఎస్.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.బి. సింగ్ పరిశీలించారు. రాశి వనంలో మొక్కలను నాటారు. ఇంకుడు గుంతలను, ఊటచెరువును, ఫిష్ పాండ్ ను సందర్శించారు. వీటి వల్ల సమీపంలోని బోరుల్లో భూగర్భ జలాలు పెరిగాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »జలశక్తి అభియాన్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జలశక్తి అభియాన్‌పై పవర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలో చేపట్టిన ఊట చెరువులు, చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోఫిట్స్ నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రెటరీ ఎస్.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సి.బి. సింగ్ లకు …
Read More »ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల …
Read More »నిజామాబాద్ కలెక్టరేట్ ముందు టిఎన్‌ఎస్‌ఎఫ్ భారీ ధర్నా
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలు మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు …
Read More »పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరులో పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా పోలీస్ కేంద్రాన్ని పరిశీలించారు. బూతు స్థాయి అధికారి అందించే సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు, మహిళలు, పురుషుల వివరాలు అరా తీశారు. దివ్యాంగులను గుర్తించి సదరం డేటా ద్వారా ఓటర్ …
Read More »