Kamareddy

18 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా 2023 జనవరి 15 నాటికి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, …

Read More »

నాణ్యమైన ఉత్పత్తుల తయారీ దిశగా జెడ్‌ ప్రక్రియ

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ రంగంలో జెడ్‌ సర్టిఫికెట్‌ కొత్త ఉత్పత్తుల ప్రక్రియ మార్కెటింగ్‌ విస్తరించేందుకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఏంఎస్‌ఎంఈ డెవలప్మెంట్‌ ఫెసిలిటేషన్‌ ఆఫీస్‌ బాల్‌ నగర్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో గురువారం జీరో డిఫెక్ట్‌, జీరో ఈఎఫ్‌ ఫెక్ట్‌ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ఏరియా వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న విజయ (25) నేరెల్‌ తాండాకి చెందిన గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్‌కి తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ …

Read More »

మధ్యాహ్న భోజనాన్ని అధికారులు పరిశీలించాలి

కామరెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం ఆయన పాఠశాలలకు, వసతి గృహాలకు అందించే ఆహారంపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలలో భోజనం వికటించకుండా అధికారులు …

Read More »

జనవరి 6 న ఎం.ఆర్‌.పి.ఎస్‌ జాతీయ మహాసభ

కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అతిథి గృహంలో ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం బాగయ్య మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందు నరేష్‌ మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఎం.ఆర్‌.పి.ఎస్‌ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి స్థాయిలో యువకులతో గ్రామ మండల కమిటీలను నిర్మాణం చేసి …

Read More »

ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆహార భద్రత కార్డుల కోసం అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు బుధవారం ఆయన ఆహార భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాలలో భోజనం వికటించకుండా అధికారులు పర్యవేక్షణ చేసి అవగాహన కల్పించాలని …

Read More »

దళితబంధు యూనిట్ల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు యూనిట్లను మంగళవారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ ఆనంద్‌ కుమార్‌ పరిశీలించారు. సదాశివనగర్‌ మండలం పద్మాజి వాడి చౌరస్తాలో ఉన్న పెద్ద బూరి చరణ్‌ తేజకు చెందిన టెంట్‌ హౌస్‌ పరిశీలించారు. పొందుతున్న ఆదాయం వివరాలను అరా తీశారు. బిక్నూర్‌ మండలం సిద్ది రామేశ్వర నగర్‌ లో పిండి వంటలు తయారు చేసే యూనిట్‌, …

Read More »

18 ఏళ్ళు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు కోసం రేపు బుధవారం గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలలో బూత్‌ లెవల్‌ అధికారుల వద్ద అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఓటర్ల నమోదుపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023, జనవరి ఒకటి నాటికి …

Read More »

పోస్ట్‌ ఆఫీస్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని లింగాపూర్‌లో మంగళవారం పోస్ట్‌ ఆఫీస్‌ అధికారి వెంకట్రాంరెడ్డి స్థానిక పోస్ట్‌ ఆఫీస్‌ను సందర్శించారు. అనంతరం ప్రజలకు తపాలా పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా కలిగే లాభాలను వివరించారు. చిన్నపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బిపిఎం షకీర్‌, ఏబీపీఎం బాలరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. లింగంపేట, శెట్టిపల్లి సంగారెడ్డి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రైతులు తక్కువ ధరకు దళారులకు విక్రయించి మోసపోవద్దని పేర్కొన్నారు. లింగంపేటలోని సాయి కృష్ణ, ఉమామహేశ్వర రైస్‌ మిల్లులను సందర్శించారు. లక్ష్యానికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »