Kamareddy

ఉచిత వైద్య శిబిరం…

కామరెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్‌లో డాక్టర్‌ పిప్పిరి సాయికుమార్‌ ఎంబీబీఎస్‌, డాక్టర్‌ ఐ వినాయక్‌ ఎంసీహెచ్‌, యూరాలజిస్ట్‌ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్‌ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఒక్కో పేషంట్‌కు సుమారు వేల విలువగల వివిధ రక్త, గుండె, …

Read More »

చేపలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేపలలో పోషక విలువలు అధికంగా ఉంటాయని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో సోమవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్స్య సంపద …

Read More »

ప్రజవాణిలో 104 ఫిర్యాదులు

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని డిఆర్డిఓ సాయన్న అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండిరగ్‌ ఫిర్యాదులను …

Read More »

మిల్లింగ్‌ వేగవంతం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట, చిన్న మల్లారెడ్డి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా రెవెన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న మల్లారెడ్డిలోని వెంకటేశ్వర రైస్‌ మిల్లును సందర్శించారు. మిల్లింగును వేగవంతం చేయాలని రైస్‌ మిల్‌ …

Read More »

23న దివ్యాంగులకు క్రీడాపోటీలు

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వరంలో ఈనెల 23వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 వరకు జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంచార్జ్‌ మహిళ, శిశు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని రమ్య తెలిపారు. అంధులు, శారీరక వికలాంగులు, బధిరులకు, మానసిక …

Read More »

భాషా, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం గ్రంధాలయాలతో సాధ్యం

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భాష, సాహిత్యం, సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపే గ్రంథాలయాలు భావితరాలకు చరిత్రను అందించే వేదికలుగా నిలుస్తాయని బాల్యదశలోనే గ్రంథాలయాలను వినియోగించుకునే అలవాటును పెంపొందించుకొని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని , మన ప్రాంతంలోని గ్రంథాలయ సదుపాయాలను అవకాశాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్‌ …

Read More »

సోలార్‌ ఫ్యాన్‌ల పంపిణీ

లింగంపేట్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్యే సురేందర్‌ సహకారంతో లింగంపెట్‌ మండలం రైతువేదికలో మహిళసంఘాల సమాఖ్య అధ్వర్యంలో సోలార్‌ ఫ్యాన్స్‌ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉపయోగం గూర్చి టిఎస్‌ఆర్‌ఆడిసివో మేనేజర్‌ గంగాధర్‌ చక్కని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బోల్లు లావణ్య, ఎంపిపి గరిబునిసా నయీం, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బండి రాజన్న, తెరాస అధ్యక్షలు దివిటీ రమేష్‌, …

Read More »

ఆరేపల్లి పాఠశాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాథమికోన్నత పాఠశాల ఆరేపల్లిలో శనివారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం విద్య కమిటీ చైర్మన్‌ అంకం శ్యామ్‌ రావు అధ్యక్షత వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ సమగ్ర శిక్ష అభియాన్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి శ్రీహరి, స్టేట్‌ రిసోర్స్‌ గ్రూప్‌ మెంబర్‌ శ్రీనాథ్‌, జిల్లా సెక్టోరియల్‌ అధికారులు శ్రీపతి, వేణు శర్మ పాల్గొన్నారని పాఠశాల …

Read More »

జాగృతి ఆధ్వర్యంలో ఎంపి దిష్టి బొమ్మ దహనం

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాదు ఎంపీ అరవింద్‌ దిష్టి బొమ్మ ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద దహనం చేశారు. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అరవింద్‌ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చిట్టీమల్ల అనంత రాములు మాట్లాడుతూ కవితపై …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియను, ట్యాబ్‌ ఎంట్రీని, రికార్డులను పరీక్షించి సంతృప్తి వ్యక్తపరచారు. ట్యాబ్‌ ఎంట్రీ ఇంకా వేగవంతం చేయాలని సీఈఓ ను ఆదేశించారు. కౌలు రైతులకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »