Kamareddy

తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజానిదే

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 21వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆలయ సేవకులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 20 రోజులకు …

Read More »

కామారెడ్డిలో యువసమ్మేళనం

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్నూర్‌, దోమకొండ, బీబీపేట్‌, రాజంపేట, మాచారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట్‌, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, గాంధారి, సదాశివ నగర్‌, కామారెడ్డి రూరల్‌ మండలాల యువసమ్మేళనం ఈనెల 17న కామారెడ్డి పట్టణం సిరిసిల్లా రోడ్డులోగల రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి పత్రినిధులు తెలిపారు. నైజాం అరాచక పాలన నుండి తెలంగాణ (హైదరాబాద్‌ సంస్థానం) విముక్తి …

Read More »

షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌ ద్వారా బాలుకు అవార్డు

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ గోల్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరోనా వారియర్‌ అవార్డును రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలుకు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అందజేశారు. కరోనా సమయంలో 1000 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి …

Read More »

ఒకేసారి చెల్లిస్తే రెండు శాతం మినహాయింపు

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసిన వ్యక్తులు ఒకేసారి ప్లాట్‌, గృహం మొత్తం విలువ చెల్లిస్తే రెండు శాతం మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధరణి టౌన్షిప్‌ ప్లాట్లు, గృహాలకు బుధవారం వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. 44వ నెంబర్‌ జాతీయ …

Read More »

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భావానిపేట్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు అస్తవ్యస్తకు గురయ్యారు. 30 మంది విద్యార్థుల పరిస్థితి చూసి 108 అంబులెన్స్‌ పిలిపించి విద్యార్థులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య …

Read More »

ఓటర్లు, ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల నమోదు పగడ్బందీగా చేపట్టాలని ఎలక్ట్రాల్‌ రోల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఓటర్లు, ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఫామ్‌ 6 బి నింపి ఆధార్‌ నకలు స్వచ్ఛందంగా అందజేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో మృతి …

Read More »

బూత్‌ లెవల్‌ అధికారులు కొత్త ఓటర్లను నమోదు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సమ్మర్‌ రివిజన్లో మార్పు వచ్చిందని ఎలక్ట్రాల్‌ రోల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఆమె ఓటరు నమోదుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జనవరి 1,2023 వరకు 18 ఏళ్లు నిండిన వారు, ఏప్రిల్‌ 1,2023 వరకు 18 ఏళ్ల నిండిన వారు, జులై 1,2023 …

Read More »

పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం ఎలక్ట్రాల్‌ రోల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ యోగితరాణా పరిశీలించారు. పాత రాజంపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్‌ కేంద్రాన్ని చూశారు. జనవరి 1,2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామంలో మృతి చెందిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. …

Read More »

ధాత్రిలో రూ.1.63 కోట్ల ఆదాయం

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నచ్చిన ప్లాట్లు, గృహాలు రాకపోతే బుదవారం వేలంలో పాల్గొనవచ్చని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ధరణి టౌన్షిప్‌ వేలంపాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ధరణి టౌన్షిప్‌లోని ప్లాట్లు, వివిధ దశలలో నిర్మాణం పూర్తయిన గృహాలకు ప్రత్యక్ష వేలం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొని …

Read More »

కామారెడ్డిలో ఉచిత ఈసీజీ పరీక్షలు

కామారెడ్డి, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మధుమోహం దినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం శ్రీ పద్మావతి హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఉచిత గుండె పరీక్షలు, ఈసీజీ, బీపీ పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి రూరల్‌ ప్రజలు 200 మందికి పైగా హాజరై ఉచిత పరీక్షలు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీ పద్మావతి హాస్పిటల్‌ డాక్టర్‌ ఎన్‌ మౌనిక, ఎంబిబిఎస్‌, ఎండి, జనరల్‌ మెడిసిన్‌, డయాబెటిస్‌ స్పెషలిస్ట్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »