కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జరిగిన ధరణి ప్లాట్ల వేలం ద్వారా రూ.47.97 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో 65 ప్లాట్లు, గృహాలకు వేలంపాట నిర్వహించారు. ఏడు ప్లాట్లు విక్రయించినట్లు అధికారులు చెప్పారు. ఈనెల 18 వరకు వేలంపాట కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read More »మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ప్లాట్లు, ఇండ్లు
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల, గృహాల ధరలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం మూడో విడత దరణి టౌన్‌షిప్‌లో వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తక్కువ ధరకు డిటిసిపి లేఅవుట్ ఉన్న ప్లాట్లు, గృహాలు పొందే వీలుందని సూచించారు. ఈ అవకాశాన్ని …
Read More »బాలల దినోత్సవం సందర్భంగా స్కూలుకు టి.వి. విరాళం
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు 65 ఇంచులు గల మినీ థియేటర్‌ను మాజీ జెడ్పిటిసి పడిగెల.రాజేశ్వరరావు తన సొంత ఖర్చులతో నాణ్యమైన మినీ థియేటర్ టి.వి.ని విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్బంగా అందజేశారు. హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థినిలకు టీ సాట్ ద్వారా అందించే ఆన్లైన్ తరగతులు ప్రత్యక్షంగా …
Read More »మానవత్వం పరిమళించిన వేళ…
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శివశంకర్, నాగేశ్వర్ రమేష్, ప్రవీణ్ ఆదివారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మానవతా దృక్పథంతో స్పందించి, స్వచ్ఛందంగా పట్టణ కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో 4 యూనిట్ల రక్తాన్ని అందజేశారని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర …
Read More »వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్‌గా విశ్వనాథుల మహేష్ గుప్తా
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాదులో నిర్వహించిన సమావేశంలో వాసవి క్లబ్ వి 103 (ఏ) జోనల్ చైర్మన్‌గా విఎన్, కేసిజిఎఫ్, విశ్వనాధుల మహేష్ గుప్తాను నియమించారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నియామకమైన జోనల్ చైర్మన్ విశ్వనాథ మహేష్ గుప్తా మాట్లాడుతూ వాసవి క్లబ్‌ల బలోపేతానికి కృషి చేస్తానని, సేవా కార్యక్రమాలను మరింత చురుగ్గా జరిగే విధంగా …
Read More »లివర్ సమస్యతో బాధపడుతున్న మహిళకు రక్తదానం…
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో భవానీపేట్ కి చెందిన రేణుక (35) మహిళ లివర్ సమస్యతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్ రక్తం అవసరం కాగా, కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో సింగరాయపల్లి …
Read More »ఓటర్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలి
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల నాయకులు బూతు లెవల్ అధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల రోల్‌పై సమావేశం నిర్వహించారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు కొత్త ఓటర్లుగా ఈనెల 26, 27వ తేదీలలో ప్రత్యేక నమోదు చేసుకోవచ్చని సూచించారు. …
Read More »పోడు భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలి
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూముల సర్వే, ధరణి దరఖాస్తుల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, సి.ఎస్.సోమేశ్ కుమార్. నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి, ప్రతి గ్రామంలో గ్రామ సభ, డివిజన్ స్థాయి సమావేశాలు, జిల్లా స్థాయి సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను …
Read More »డ్రోన్‌తో పురుగుల మందు పిచికారి
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డ్రోన్ యంత్రం ద్వారా పురుగుల మందు పిచికారి చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం మండల సమైక్యలకు పంపిణీ చేసే డ్రోన్ యంత్రాలు పనిచేసే విధానంను గురించి అగ్రి ఫైలెట్ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఎకరం పొలమును ఐదు నిమిషాల్లో పురుగుల మందు పిచికారి చేసే వీలుందని సూచించారు. …
Read More »కామారెడ్డి ఆర్డీఓగా శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్డీఓగా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఎల్లారెడ్డి ఆర్డీవో శీను ఇన్చార్జి ఆర్డీవోగా పనిచేశారు. శ్రీనివాస్ రెడ్డి ఇంతవరకు హైదరాబాద్ సిసిఎల్‌లో పనిచేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను గురువారం ఆర్డీవో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు ఆర్డీఓ శ్రీనివాస్ …
Read More »