కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి ప్రతిభను ప్రదర్శించారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక కళాభారతి లో అధికారికంగా ఆదివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు దేశభక్తి కి సంబంధించిన …
Read More »రాజ్ ఖాన్ పేట్‌లో నాలుగు పథకాలు ప్రారంభించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రైతు భరోసా, ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రారంభోత్సవం (లాంచింగ్) సందర్భంగా ఆదివారం మాచారెడ్డి మండలం రాజ్ ఖాన్ పేట్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »గణతంత్ర దినోత్సవం నుంచి 4 నూతన పథకాల ప్రారంభం
కామరెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 26 గణతంత్ర దినోత్సవ నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల …
Read More »బాలికకు సకాలంలో రక్తం అందజేసిన నరేందర్ గౌడ్..
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సాత్విక (13 ) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు సంప్రదించారు. వారికి కావాల్సిన రక్తాన్ని విజన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ గౌడ్ సహకారంతో ఓ …
Read More »శ్రీ శబరిమాతాజీ ఆశ్రమ నూతన ట్రస్ట్ కమిటి ఎన్నిక
తాడ్వాయి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో కొలువై ఉన్న సద్గురు శ్రీ శబరిమాతాజీ ఆశ్రమ నూతన ట్రస్ట్ కమిటి నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పట్లూరి అనంత రావు (రాజు/ మెదక్). ప్రధాన కార్యదర్శిగా నేతి కృష్ణ మూర్తి (తూప్రాన్), కోశాధికారి దూడం శ్రీనివాస్ (కరీంనగర్)ని, ఉపాదక్ష్యులుగా మల్లేష్ (అదిలాబాద్), బస్వరాజు శిల్వంత్ (బీదర్/ కర్ణాటక), కాటబత్తిని శంకర్ …
Read More »ఓటు హక్కు విలువను కాపాడాలి
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు హక్కు విలువను కాపాడాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఓటరు దినోత్సవం 2025 ను భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఓటుహక్కు విలువను కాపాడాలని అన్నారు. నిజాయితీ పరులకు ఓటు …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తం అందజేత
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఎల్లవ్వ (62) కు ఆపరేషన్ నిమిత్తమై ఆర్విఎం వైద్యశాలలో ఒంటిమామిడిలో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన రవి మానవతా దృక్పథంతో స్పందించి 33 వ సారి రక్తం అందించారని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. …
Read More »ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ( 25-1-2025) కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్ ఓటును మించి ఏమీ లేదు – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను. ఇట్టి కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు …
Read More »కామారెడ్డి వార్డు సభలో పాల్గొన్న కలెక్టర్
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36 వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, …
Read More »ఉపకరణాల పంపిణీకి వికలాంగుల ఎంపిక
బిచ్కుంద, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుందలోని రైతు వేదిక హాల్లో వికలాంగుల ఉపకరణముల ఎంపిక శిబిరం అలీమ్ కో హైదరాబాదు మరియు జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. శిబిరానికి జుక్కల్ నియోజకవర్గం లోని మంది వివిధ రకాల వైకల్యము కల 493 వికలాంగులు హాజరయ్యారు. శిబిరములో ఎంపిక చేయబడిన వికలాంగులకు అలింకో కంపెనీ ద్వారా ఉచితముగా ఉపకారణాల పంపిణీ చేయబడుతాయని నిర్వాహకులు …
Read More »