Kamareddy

కల్కి భగవాన్‌ ఆలయంలో అన్నదానం…

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కల్కి ఆలయంలో గత మూడు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని నేడు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఏర్రం విజయ్‌, సిద్ధంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు 2020 సంవత్సరంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించడం జరిగిందని నిర్విరామంగా గత మూడు సంవత్సరాల …

Read More »

వసతి గృహాలు తనిఖీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని షెడ్యూల్‌ కులాల బాలుర వసతి గృహాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. వసతి గృహం లో ఉన్న గదులను, మరుగుదొడ్లను చూశారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత బాలికల సంక్షేమ వసతిగృహ సముదాయాన్ని తనిఖీ చేశారు. వంటశాలను, భోజనశాలను పరిశీలించారు. …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే..

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న టేక్రియాల్‌ గ్రామానికి చెందిన నారాయణరావుకు అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యుడు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పెంజర్ల సురేష్‌ రెడ్డి వెంటనే స్పందించి పట్టణంలోని మెడికల్‌ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న లింగాపూర్‌ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి సహకారంతో ఏ …

Read More »

ఆలయ భూమిపై కబ్జా కన్ను

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కున్నారు… ఇలాంటి సంఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో చోటు చేసుకుంది. గత 10 సంవత్సరాల క్రితం గ్రామస్తులందరూ ఏకమై శివాలయం కోసం భూమిని కేదార్నాథ్‌ అనే పీఠాధిపతిపై గ్రామస్తులు అందరు కలిసి సర్వే నెంబర్‌ 155/9 లో ఒక ఎకరం 13 గుంటల భూమిని సర్వే నెంబర్‌ …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం …

Read More »

వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పథకాలు షెడ్యూల్డ్‌ కులాల వారికి అందే విధంగా మానిటరింగ్‌ కమిటీ ప్రతినిధులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలోని షెడ్యూల్డ్‌ కులాల వారికి …

Read More »

జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేసిన అధికారులు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ప్రతిజ్ఞ చదివి వినిపించారు. జిల్లా ఉద్యోగులు ముందుకు చేతులు చాచి …

Read More »

సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జూనియర్‌ రెడ్‌ క్రాస్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి పాఠశాల నుంచి జూనియర్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌లలో విద్యార్థులను సభ్యులను ఉపాధ్యాయులు చేయించాలని సూచించారు. సామాజిక …

Read More »

వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో తొలిమెట్టు మౌలిక భాష గణిత సామర్ధ్యాల సాధన కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలో విద్యను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తొలి మెట్టు కార్యక్రమాన్ని …

Read More »

రైతులకు సదవకాశం… వినియోగించుకోండి…

కామారెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు చేపలు, రొయ్యలు పెంచే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనుల పురోగతి పై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు ఉపాధి హామీ ద్వారా చేపల, రొయ్యల పెంపకం కోసం ఊట కుంటలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »