Kamareddy

నూతన జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్‌ పేషెంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డ్‌, కార్మికుల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, మద్నూర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెడికల్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్‌, రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం హాజరై మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన జీవో 21 …

Read More »

ప్రతిభ వంతులైన విద్యార్థులకు అవోపా సన్మానం

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ 2022 వ సంవత్సరంలో జరిగిన పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు అవోపా కామారెడ్డి ఆధ్వర్యంలో కొమ్మ జ్ఞానేశ్వర్‌ సౌజన్యంతో కామారెడ్డి అవోపా భవనంలో సిల్వర్‌ మెడల్స్‌, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు వుపులపు సంతోష్‌ కుమార్‌ గుప్తా మాట్లాడుతూ భావితరాలకు మంచి సేవలు అందించే పదవులలో నేడు …

Read More »

ఇష్టపడి చదివితే ఉన్నతోద్యోగాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందడం సులభం అవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10/10 గ్రేడు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికాలు, ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగ సంఘం ప్రతినిధులు …

Read More »

మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా రక్తదాన శిబిరం

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనిఆవరం మర్కజి మిలాద్‌ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం మిలాద్‌ ఉన్‌ నబి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్‌ క్రాస్‌ జిల్లా సెక్రటరీ బాస రఘుకుమార్‌, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, డివిజన్‌ సెక్రెటరీ జమీల్‌ అహ్మద్‌ …

Read More »

బ్రహ్మాజీవాడిలో కొత్త పింఛన్ల పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్రహ్మాజీ వాడి గ్రామంలో మంజూరైన కొత్త పింఛన్‌ డబ్బులను సర్పంచ్‌ జ్యోతి నర్సింహులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కి బ్రహ్మాజీ వాడి గ్రామస్తుల దరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యూత్‌ అధ్యక్షులు రమేష్‌ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి …

Read More »

వృద్ధాశ్రమంలో అన్నదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి పట్టణ శివారులోని శ్రీ సాయిచరణ్‌ వృద్ధాశ్రమంలో ఎస్‌అండ్‌ఎస్‌ పబ్లికేషన్స్‌ అధినేత శేషుబాబు శారద దంపతుల కుమారుడు తారక్‌ నందన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు, రచయిత డాక్టర్‌ వేద ప్రకాష్‌ అన్నదానం చేశారు. ఇందుకోసం 5 వేల రూపాయలు అందజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త …

Read More »

టైం స్కేల్‌ వర్తింపచేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేఏసీ ఆధ్వర్యంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం (గ్రామీణ అభివృద్ధి శాఖ) లోని విభాగాలైన సెర్ప్‌, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో సెర్ప్‌ ఉద్యోగులకు టైం స్కేల్‌ వర్తింపచేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. గత 17 సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్‌ షెడ్స్‌, ఇందిరా …

Read More »

దుర్వాసన వస్తోంది… ఎవరూ పట్టించుకోరా….

భిక్కనూరు, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్థానిక గాజులపేట్‌ కాలనీలో మురికి కాలువలు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. అది భరించలేక కాలనీకి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు నేరుగా శుక్రవారం మురికి కాలువను శుభ్రం చేసింది. అనంతరం గ్రామపంచాయతీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వృద్ధురాలు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి మురికి కాలువలను శుభ్రం చేస్తలేరని మండిపడిరది. పంచాయతీ అధికారులు …

Read More »

పలు షాపింగ్‌ మాల్ల పై కేసులు నమోదు

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి, జిల్లా కేంద్రంలోని బట్టల వ్యాపారం చేసే మూడు షాపింగ్‌ మాల్‌లపై పలు కేసులు నమోదు చేసినట్లు జిల్లా తూనికల కొలతల అధికారి సుజాత్‌ అలీ తెలిపారు. ప్యాకేజింగ్‌ కమాడిటీస్‌ యాక్టు ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కిసాన్‌ ఫ్యాషన్‌ మాల్‌, ఎల్‌విఆర్‌ షాపింగ్‌ మాల్‌, బాంబే క్లాత్‌ హౌస్‌లపై పలు కేసులు నమోదు చేశామని తూనికల కొలతల …

Read More »

మహాత్మునిపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటు..

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని కోల్‌కత్తా నగరంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా భారత జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచే విధంగా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐవిఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్‌ గుప్తా, ఐవీఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ బాలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అనుసరించిన మార్గం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »