కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం మండల స్థాయి అధికారులకు, క్షేత్ర సహాయకులకు ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడానికి ఊట చెరువులు, ఫాంపౌండ్ , …
Read More »మొక్కజొన్న పంట క్షేత్రాలు సందర్శించిన శాస్త్రవేత్తలు
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, కల్వరాల గ్రామంలో మొక్కజొన్న పంట పొలాల క్షేత్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్తలు సందర్శించారు. కార్యక్రమంలో డాక్టర్ కే. నగేష్, మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ మల్లయ్య, వ్యాధి నిర్ధారణ విభాగం శాస్త్రవేత్త అలాగే కరీంనగర్ మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్.శ్రావణి, …
Read More »స్వయం ఉపాధితో కుటుంబానికి అండగా…
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మగ్గం శిక్షణ పొందిన మహిళలు ప్రతి ఒక్కరు స్వయం ఉపాధి పొంది కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటిఐ), డిఆర్‌డిఓ కామారెడ్డి ఆధ్వర్యంలో మగ్గం శిక్షణ ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మగ్గం శిక్షణతో ఉపాధి అవకాశాలు ఉన్నాయని సూచించారు. …
Read More »బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ పండుగ తెలంగాణలో వారసత్వంగా వస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం టీఎన్జీవోస్, ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పూలను పూజించే పండగ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మను తొమ్మిది రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం అవకాశమిచ్చిందని చెప్పారు. మహిళలు, చిన్నారులు సంతోషంగా సంబరాల్లో …
Read More »గురుకుల ప్రిన్సిపాల్స్‌కు కలెక్టర్ సూచన
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల చేతులు శుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్‌లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కిచెన్‌షెడ్, స్టోర్‌రూమ్, మరుగుదొడ్లు శుభ్రంగా …
Read More »బస్టాండ్ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
లింగంపేట్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గురువారం నూతన బోరుబావి పనులు ప్రారంభించినట్లు తెరాస మండల అధ్యక్షులు రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ పునర్నిర్మాణ పనుల నిమిత్తం ఎమ్మెల్యే జాజుల సురేందర్ నలభై ఆరు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఇందులోభాగంగానే బోరుబావి తవ్వకం పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా టీఎస్ …
Read More »గొల్లపల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ
రామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగ అందించే బతుకమ్మ చీరలను రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ రెడ్డి పంపిణి చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి బడుగు బలహీన వర్గాలు సైతం పండుగ రోజు సంతోషంగా నూతన దుస్తులు వేసుకొని ఆనందంగా పండుగ జరుపుకునేలా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం ఆడపడుచులందరికి …
Read More »కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గురువారం మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. వివిధ రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆవరణలో పెట్టి పాటలు పాడుతూ ఆటాడారు. అందంగా తయారుచేసిన బతుకమ్మలకు బహుమతులను ప్రధానం చేశారు. బతుకమ్మ సంబరాల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్‌డిఓ సాయన్న, ఏపీ డి మురళి కృష్ణ, మెప్మా …
Read More »టి.బి. ముక్తభారత్ అభియాన్‌పై సమీక్ష
దోమకొండ, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బిక్కనూర్, మాచారెడ్డి, రాజంపేట, అన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి టీబీ ముక్తాభారత్ అభియాన్ నిక్షేయ మిత్రపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమన్వయకర్త నీలిమ మాట్లాడారు. జిల్లాలో 1113 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించామని తెలిపారు. ప్రధానమంత్రి టీబీ ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో …
Read More »శ్రీ ఆర్యబట్ట కళాశాలలో బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల శ్రీ ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పువ్వులతో అలంకరించిన బతుకమ్మలను తయారుచేసి, డీజే చప్పుల మధ్య సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. నృత్యాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం …
Read More »